Telugu Lyrics
గుంపు గుంపు గునుగుల్ల
పూలు పూసెనే…
పూలు పూసెనే…
ఒకటే పువ్వె కలువ పూవు
రెండు పువ్వె చామంతి
మూడు పువ్వె గులాబి
నాలుగు పువ్వె మల్లె
గంపు గంపు గునుగుల్ల
గుంపు గుంపు గునుగుల్ల
పూలు పూసెనే…
పూలు పూసెనే…
గంపు గంపు గునుగుల్ల
గుంపు గుంపు గునుగుల్ల
పూలు పూసెనే…
పూలు పూసెనే…
ఓహో…
పండుగ వచ్చిందంటే
పల్లె సీమలన్నీ
అందాల కోవెలల్లే
అలరారుతుంటాయి
రంగురంగుల పూలతో
గంగమ్మ ఒడిలో
బతుకమ్మ పండుగ
గొప్పగ జరుగుతుంది
వంకాయ వంతు
వంకాయ వంతు
కారం వంతు
మిరప వంతు
పూల వంతు
పువ్వె వంతు
లంకాయే లంకాయే…
వంకాయ వంతు
వంకాయ వంతు
కారం వంతు
మిరప వంతు
పూల వంతు
పువ్వె వంతు
లంకాయే లంకాయే…
గంపు గంపు గునుగుల్ల
గుంపు గుంపు గునుగుల్ల
పూలు పూసెనే…
పూలు పూసెనే…
గంపు గంపు గునుగుల్ల
గుంపు గుంపు గునుగుల్ల
పూలు పూసెనే…
పూలు పూసెనే…
చేతులెత్తి గంగమ్మకు
వందనం చేద్దామా
ఆట పాటలతో
బతుకమ్మని కొలుద్దామా
కోరికలన్నీ నెరవేర్చు
తల్లికి జోల పాడుదామా
సంతోషాల సమేళనమే
బతుకమ్మ పండుగ
వంకాయ వంతు
వంకాయ వంతు
కారం వంతు
మిరప వంతు
పూల వంతు
పువ్వె వంతు
లంకాయే లంకాయే…
వంకాయ వంతు
వంకాయ వంతు
కారం వంతు
మిరప వంతు
పూల వంతు
పువ్వె వంతు
లంకాయే లంకాయే…
గంపు గంపు గునుగుల్ల
గుంపు గుంపు గునుగుల్ల
పూలు పూసెనే…
పూలు పూసెనే…
గంపు గంపు గునుగుల్ల
గుంపు గుంపు గునుగుల్ల
పూలు పూసెనే…
పూలు పూసెనే…
English Lyrics / Transliteration
Gumpu gumpu gunugulla
Poolu poosene…
Poolu poosene…
Okate puvve kaluva poovu
Rendu puvve chamanti
Moodu puvve gulabi
Naalugu puvve malle
Gampu gampu gunugulla
Gumpu gumpu gunugulla
Poolu poosene…
Poolu poosene…
Gampu gampu gunugulla
Gumpu gumpu gunugulla
Poolu poosene…
Poolu poosene…
Oho…
Panduga vachindante
Palle seemalanni
Andala kovelalalle
Alaraaruthuntaayi
Rangurangula poolatho
Gangamma odilo
Bathukamma panduga
Goppaga jaruguthundi
Vankaya vanthu
Vankaya vanthu
Kaaram vanthu
Mirapa vanthu
Poola vanthu
Puvve vanthu
Lankaye lankaye…
Vankaya vanthu
Vankaya vanthu
Kaaram vanthu
Mirapa vanthu
Poola vanthu
Puvve vanthu
Lankaye lankaye…
Gampu gampu gunugulla
Gumpu gumpu gunugulla
Poolu poosene…
Poolu poosene…
Gampu gampu gunugulla
Gumpu gumpu gunugulla
Poolu poosene…
Poolu poosene…
Chethuletthi Gangammaku
Vandanam cheddama
Aata paatalatho
Bathukammanni koluddama
Korikalanni nerverchu
Thalliki jola paadudama
Santhoshaaala samelename
Bathukamma panduga
Vankaya vanthu
Vankaya vanthu
Kaaram vanthu
Mirapa vanthu
Poola vanthu
Puvve vanthu
Lankaye lankaye…
Vankaya vanthu
Vankaya vanthu
Kaaram vanthu
Mirapa vanthu
Poola vanthu
Puvve vanthu
Lankaye lankaye…
Gampu gampu gunugulla
Gumpu gumpu gunugulla
Poolu poosene…
Poolu poosene…
Gampu gampu gunugulla
Gumpu gumpu gunugulla
Poolu poosene…
Poolu poosene…