Telugu Lyrics
రాణిలా నడిచి
నా గుండె గుడిలోన
రాజ్యమేలుతున్నావే
గుండమ్మ బండి దిగి
రాణిలా నడిచి
నా గుండె గుడిలోన
రాజ్యమేలుతున్నావే
చందమామకి చందమామ
నీతో పోటీ పడలేదు
అమ్మోరకి అమ్మోర
నీతో సాటి రానేలేదు
అందగత్తెవు నువ్వే
రాజకన్యవు నువ్వే
గుండమ్మ బండి దిగి
రాణిలా నడిచి
నా గుండె గుడిలోన
రాజ్యమేలుతున్నావే
రంభకి సోయగాలన్నీ
నీలోనే ఉన్నాయే
మేనకకు అందమంతా
నీకే దక్కాయే
అందగత్తెవు నువ్వే
రాజకన్యవు నువ్వే
గుండమ్మ బండి దిగి
రాణిలా నడిచి
నా గుండె గుడిలోన
రాజ్యమేలుతున్నావే
చందమామకి చందమామ
నీతో పోటీ పడలేదు
అమ్మోరకి అమ్మోర
నీతో సాటి రానేలేదు
అందగత్తెవు నువ్వే
రాజకన్యవు నువ్వే
గుండమ్మ బండి దిగి
రాణిలా నడిచి
నా గుండె గుడిలోన
రాజ్యమేలుతున్నావే
English Lyrics / Transliteration
Raanila nadichi
Na gunde gudilona
Rajyamelutunnave
Gundamma bandi digi
Raanila nadichi
Na gunde gudilona
Rajyamelutunnave
Chandamamaki chandamama
Neetho poti padaledu
Ammoraki ammorra
Neetho saati raanaledu
Andagettevu nuvve
Rajakanyavu nuvve
Gundamma bandi digi
Raanila nadichi
Na gunde gudilona
Rajyamelutunnave
Rambhaki soyagalanne
Neelone unnaye
Menakaku andamanta
Neeke dakkaye
Andagettevu nuvve
Rajakanyavu nuvve
Gundamma bandi digi
Raanila nadichi
Na gunde gudilona
Rajyamelutunnave
Chandamamaki chandamama
Neetho poti padaledu
Ammoraki ammorra
Neetho saati raanaledu
Andagettevu nuvve
Rajakanyavu nuvve
Gundamma bandi digi
Raanila nadichi
Na gunde gudilona
Rajyamelutunnave