Telugu Lyrics
నాకిదేం మాయ అయ్యిందే
నీ నవ్వులే నా దారి అయ్యిందే
నేను నీకై మారిపోయానే
తారలెన్నో కొలువు తీరే
నీ కళ్ళలో నే చూస్తున్నా
నీ అడుగులే వెతుకుతూ
తిరుగుతున్నా నేనే
అడుగు వేస్తే చాలే
అలలాగ మాయ చేసే
మాటలు వడి వడి వడి
మాటల్లో మెలికలు తిరిగే
గుండె జారీ గల్లంతు అయ్యిందే
నాకిదేం మాయ అయ్యిందే
నీ నవ్వులే నా దారి అయ్యిందే
నేను నీకై మారిపోయానే
మెల్లి మెల్లిగా..
కాలమే మారెనే
కళ్ళలోన మెరుపులే
వెల్లి వెల్లి వెళ్ళి పోయే
కొంచెం కొంచెంగా..
నవ్వులే తెచ్చావే
మాటలు చిలిపిగా
నన్ను పిలిచి పిలిచి లాగే
నిన్ను చూస్తుంటే..
ఆపివేయునా కాలం
ఇన్నాళ్ళెక్కడున్నావో..
తెలియదులే ఈ లోకం
ఆమె కోసమే..
ఆమె కోసమే..
నేనున్నా
నా జీవితమే
ఆమెదేలే..
గుండె జారీ గల్లంతు అయ్యిందే
నాకిదేం మాయ అయ్యిందే
నీ నవ్వులే నా దారి అయ్యిందే
నేను నీకై మారిపోయానే
సన్నాయి నొగెనే..
గుండెలోన సన్నాయి నొగెనే
అమ్మాయి నాకై..
తొందరగా వచ్చేనె
మెల్లమెల్లగా..
తోడుగా నిలిచావే
ఎన్నో జన్మల..
కలలా నిజం అయ్యిందే
నీతో నడకే..
నన్ను నడిపిస్తుంటే
రెక్కలొచ్చెనే..
భయమే మరిచిపోతుంటే
ప్రతి క్షణం..
నీతోనే ఉండాలని
హృదయం కోరుతుంది..
నీతోనే గడపాలని
ఆమె కోసమే..
ఆమె కోసమే..
నేనున్నా
నా జీవితమే
ఆమెదేలే..
గుండె జారీ గల్లంతు అయ్యిందే
నాకిదేం మాయ అయ్యిందే
నీ నవ్వులే నా దారి అయ్యిందే
నేను నీకై మారిపోయానే
తారలెన్నో కొలువు తీరే
నీ కళ్ళలో నే చూస్తున్నా
నీ అడుగులే వెతుకుతూ
తిరుగుతున్నా నేనే
అడుగు వేస్తే చాలే
అలలాగ మాయ చేసే
మాటలు వడి వడి వడి
మాటల్లో మెలికలు తిరిగే
గుండె జారీ గల్లంతు అయ్యిందే
నాకిదేం మాయ అయ్యిందే
నీ నవ్వులే నా దారి అయ్యిందే
నేను నీకై మారిపోయానే
English Lyrics / Transliteration
Naakidhem maaya ayyindhe
Nee navvule naa daari ayyindhe
Nenu neekai maaripoyaane
TharalEnno koluvu theere
Nee kallalo ne choosthunna
Nee adugule vethukuthoo
Thiruguthunna nene
Adugu vesthe chaale
Alalaaga maaya chese
Maatalu vadi vadi vadi
Maatallo melikalu thirige
Gunde jaari gallanthu ayyindhe
Naakidhem maaya ayyindhe
Nee navvule naa daari ayyindhe
Nenu neekai maaripoyaane
Melli melliga..
Kaalame maarene
Kallalonana merupule
Velli velli velli poye
Konchem konchemga..
Navvule thechchaave
Maatalu chilipiga
Nannu pilichi pilichi laage
Ninnu choosthunte..
Aapi veyuna kaalam
InnaallEkaddunnAvo..
Teliyadule ee lokam
Aame kosame..
Aame kosame..
Nenunna
Naa jeevithame
Aamedele..
Gunde jaari gallanthu ayyindhe
Naakidhem maaya ayyindhe
Nee navvule naa daari ayyindhe
Nenu neekai maaripoyaane
Sannaayi nogene..
Gundelona sannaayi nogene
Ammayi naakai..
Thondaraga vacchene
Mellamellaga..
Thodugaa nilichaave
Enno janmala..
Kalaa nijam ayyindhe
Neetho nadake..
Nannu nadipisthunte
Rekkalocchene..
BhayamE maarichipothunte
Prathi kshanam..
Neethone undaalani
Hrudayam koruthundhi..
Neethone gadapaalani
Aame kosame..
Aame kosame..
Nenunna
Naa jeevithame
Aamedele..
Gunde jaari gallanthu ayyindhe
Naakidhem maaya ayyindhe
Nee navvule naa daari ayyindhe
Nenu neekai maaripoyaane
TharalEnno koluvu theere
Nee kallalo ne choosthunna
Nee adugule vethukuthoo
Thiruguthunna nene
Adugu vesthe chaale
Alalaaga maaya chese
Maatalu vadi vadi vadi
Maatallo melikalu thirige
Gunde jaari gallanthu ayyindhe
Naakidhem maaya ayyindhe
Nee navvule naa daari ayyindhe
Nenu neekai maaripoyaane