Telugu Lyrics
కళ్ళల్లో కనబడదా
నీ ఊహల్లో నేనుంటే
నిజమై నవ్వులు పూయవా
నా గుండెల్లో ఏముందో
కళ్ళల్లో కనబడదా
నీ ఊహల్లో నేనుంటే
నిజమై నవ్వులు పూయవా
వెన్నెల నవ్వుల్లో
మెరిసేటి నీ కళ్ళలో
ఏదో మాయ ఉందిలే
ఆ మాయ నన్ను లాగె
లోతుల్లోకి నా వైపు
గుండెల్లో ఏముందో
కళ్ళల్లో కనబడదా
నీ ఊహల్లో నేనుంటే
నిజమై నవ్వులు పూయవా
కలలలో కనిపించే
నా కస్తూరి రంగని
ఒడిలో చేరాలని
ఆశగా వున్నానే
ఏ మాయలోన
ఓ పసిడి బొమ్మా
నీ కోసమే ఈ
అలకల ఈ లోకం
నీ చేతులలో
నా జీవితం
అనుక్షణం నీకోసం
నడకలో లయ ఉంది
పిలుపులో పరవశం
నీ సన్నిధిలోనే
నా స్వర్గం
నిన్నే కొలిచే
గుండెల్లో ఏముందో
కళ్ళల్లో కనబడదా
నీ ఊహల్లో నేనుంటే
నిజమై నవ్వులు పూయవా
English Lyrics / Transliteration
Kallallo kanabadadha
Nee oohallo nenunte
Nijamai navvulu pooyava
Naa gundello emundho
Kallallo kanabadadha
Nee oohallo nenunte
Nijamai navvulu pooyava
Vennela navvullo
Meriseti nee kallalo
Edho maaya undhile
Aa maaya nannu laage
Lothulloki naa vaipu
Gundello emundho
Kallallo kanabadadha
Nee oohallo nenunte
Nijamai navvulu pooyava
Kalalalo kanipinche
Naa kasturi rangani
Odilo cherelani
Aashagaa vunnaane
Ye maayalona
O pasidi bommaa
Nee kosame ee
Alakala ee lokam
Nee chethulalo
Naa jeevitham
Anukshanam neekosam
Nadakalo laya undhi
Pilupulo paravasham
Nee sannidhilone
Naa swargam
Ninne koliche
Gundello emundho
Kallallo kanabadadha
Nee oohallo nenunte
Nijamai navvulu pooyava