Telugu Lyrics
నీ రూపం ఉందిలే ఉందిలే
గుండెల్లో ఉందిలే ఉందిలే
నీ రూపం ఉందిలే ఉందిలే
పగలంత నీ ధ్యాసే
రాత్రంత నీ కలే
పగలంత నీ ధ్యాసే
రాత్రంత నీ కలే
గుండెల్లో ఉందిలే ఉందిలే
నీ రూపం ఉందిలే ఉందిలే
కలువ రేకుల కళ్ళు
కాంచనపు సళ్ళు
కలువ రేకుల కళ్ళు
కాంచనపు సళ్ళు
అవునులే అవునులే
అంతేలే అంతేలే
గుండెల్లో ఉందిలే ఉందిలే
నీ రూపం ఉందిలే ఉందిలే
నవ మోహన రూపం
నా రమణీ స్వ రూపం
నవ మోహన రూపం
నా రమణీ స్వ రూపం
హాయిలే హాయిలే
నే పాడేనే హాయిలే
గుండెల్లో ఉందిలే ఉందిలే
నీ రూపం ఉందిలే ఉందిలే
తలలోని పువ్వులా
మదిలోని నెమలిలా
తలలోని పువ్వులా
మదిలోని నెమలిలా
తోడుతోనే తోడుతోనే
నీవున్నావులే తోడుతోనే
గుండెల్లో ఉందిలే ఉందిలే
నీ రూపం ఉందిలే ఉందిలే
English Lyrics / Transliteration
Nee roopam undile undile
Gundello undile undile
Nee roopam undile undile
Pagalanta nee dhyaase
Ratranta nee kale
Pagalanta nee dhyaase
Ratranta nee kale
Gundello undile undile
Nee roopam undile undile
Kaluva rekula kallu
Kanchanapu sallu
Kaluva rekula kallu
Kanchanapu sallu
Avunule avunule
Anthele anthele
Gundello undile undile
Nee roopam undile undile
Nava mohana roopam
Naa ramani swa roopam
Nava mohana roopam
Naa ramani swa roopam
Haile haile
Ne paadene haile
Gundello undile undile
Nee roopam undile undile
Thalaloni puvvula
Madiloni nemalila
Thalaloni puvvula
Madiloni nemalila
Thodutho ne thodutho ne
Nee vunnaavule thodutho ne
Gundello undile undile
Nee roopam undile undile