Telugu Lyrics
నిన్నే చేరాలని ఉందిలే
ఓ చిన్నారి నా చెంత చేరి
కౌగిలిలో ఒదిగిపోలేవా
గుండెల్లో పెంచుకున్న కోరిక
నిన్నే చేరాలని ఉందిలే
తొలి రేయి తొలి సింగారాన
తనివైన మదికి
మరుగేల మరు మరుగేల
శృతి కలిపే రాగాల
గీతి మధుర వీణగా
నీ ఒడిలో లయగ
మెలగనీ మధుమాసం
గుండెల్లో పెంచుకున్న కోరిక
నిన్నే చేరాలని ఉందిలే
తీయని చూపుల ముద్దొలికే
సిగ్గుల పడమర
పాల మీగడ వలపుల
వయ్యారాల తీర
హృదయమే నా వశం
నీ పదమే నా పథం
చెలియ నీ చెలిమితో
సెలయేటి నాట్యం
గుండెల్లో పెంచుకున్న కోరిక
నిన్నే చేరాలని ఉందిలే
ఓ చిన్నారి నా చెంత చేరి
కౌగిలిలో ఒదిగిపోలేవా
గుండెల్లో పెంచుకున్న కోరిక
నిన్నే చేరాలని ఉందిలే
English Lyrics / Transliteration
Ninne cherālani undile
O chinnāri nā chenta chēri
Kaugililō odigipōlēvā
Gundello penchukunna korika
Ninne cherālani undile
Toli rēyi toli singārāna
Tanivaina madiki
Marugēla maru marugēla
Shruti kalipē rāgāla
Geeti madhura veeṇagā
Nee oḍilō layagā
Melaganī madhumāsam
Gundello penchukunna korika
Ninne cherālani undile
Tīyani chūpula muddolikē
Sigugula paḍamara
Pāla meeḍaga valapula
Vayyārāla tīra
Hrudayamē nā vaśam
Nee padamē nā patham
Cheliya nee chelimitō
Selayēṭi nāṭyam
Gundello penchukunna korika
Ninne cherālani undile
O chinnāri nā chenta chēri
Kaugililō odigipōlēvā
Gundello penchukunna korika
Ninne cherālani undile