Telugu Lyrics
చెప్పలేని ఓ భావన
కళ్ళల్లో దాగుందో కళ్ళల్లో దాగుందో
తెలియని ఓ నవన
మనసేమో మైమరచి
మెలకువని మరచింది
నేలనేది తేలుతుంది
నీడలాగ తోడుంది
గుండెల్లో ఏముందో గుండెల్లో ఏముందో
చెప్పలేని ఓ భావన
కళ్ళల్లో దాగుందో కళ్ళల్లో దాగుందో
తెలియని ఓ నవన
తొలిసారి నీతోనే తొలిరేపలాగా
మెరిసింది నా లోకం
మొదటిసారి నీతోనే
అడుగున నేనడుగు
తోడుగా నడిచేనే
హృదయాన స్వరాలూ
అలలాగ పొంగుతున్నాయే
ప్రతిచోట నీరూపమే
కనులకు విందు చేస్తున్నాయే
ఏదో తీయని ఊహలో
నేనెంతో తేలిపోతున్నా
ఏదో అందమైన కల
కంటున్న ప్రతి క్షణంలో
గుండెల్లో ఏముందో గుండెల్లో ఏముందో
చెప్పలేని ఓ భావన
కళ్ళల్లో దాగుందో కళ్ళల్లో దాగుందో
తెలియని ఓ నవన
నేనింకా నిద్రలోనా
లేకనే కల లోనా
తెలియదు నాకేమి
ఏదో కొత్త లోకంలో
ఏదో అందమైన
అడుగులు వేస్తున్న
ఏదో తెలియని
అనుభూతితో
ఆనందమే నా మదిలో
గుండెల్లో ఏముందో గుండెల్లో ఏముందో
చెప్పలేని ఓ భావన
కళ్ళల్లో దాగుందో కళ్ళల్లో దాగుందో
తెలియని ఓ నవన
మనసేమో మైమరచి
మెలకువని మరచింది
నేలనేది తేలుతుంది
నీడలాగ తోడుంది
English Lyrics / Transliteration
Cheppaleni o bhavana
Kallallo daagundo kallallo daagundo
Teliyani o navana
Manasemo maimarachi
Melakuvani marachindi
Nelanedi telutundi
Needalaga thodundi
Gundello yemundo gundello yemundo
Cheppaleni o bhavana
Kallallo daagundo kallallo daagundo
Teliyani o navana
Tholisaari neethone tholirepalaga
Merisindi naa lokam
Modathisaari neethone
Aduguna nenadugu
Thoduga nadichene
Hrdayana swaraalu
Alalaga ponguthunnaye
Prathichota neeruupame
Kanulaku vindu chesthunnaye
Edo theeyani oohalo
Nenentho thelipothunna
Edo andhamaina kala
Kantunna prathi kshanamlo
Gundello yemundo gundello yemundo
Cheppaleni o bhavana
Kallallo daagundo kallallo daagundo
Teliyani o navana
Neninka nidralona
Lekane kala lona
Teliyadu naakemi
Edo kotha lokamlo
Edo andhamaina
Adugulu vesthunna
Edo teliyani
Anubhoothitho
Aanandame naa madhilo
Gundello yemundo gundello yemundo
Cheppaleni o bhavana
Kallallo daagundo kallallo daagundo
Teliyani o navana
Manasemo maimarachi
Melakuvani marachindi
Nelanedi telutundi
Needalaga thodundi