Telugu Lyrics
గంటుపెట్టి పోయినదే… ఆ అందమైన అందం
ఆ అందమైన అందం…
కళ్ళలోన కళ్ళలోన కలలు కన్న కలలా
కరిగిపోయి పోయినదే… ఆ తీయని జ్ఞాపకం
ఆ తీయని జ్ఞాపకం…
ఏమైందో ఏమైందో… ఏం పిచ్చిదో
నీలో ఏముందో… నీ వెంట పడ్డా
చెలి ఏమైందో ఏమైందో… ఏం పిచ్చిదో
నీలో ఏముందో… నీ వెంట పడ్డా
గుండెలొన గుండెలొన గుండె కోసె కత్తిలా
గంటుపెట్టి పోయినదే… ఆ అందమైన అందం
ఆ అందమైన అందం…
వెన్నెలంతా కురిసిన… నా వెన్నెల నీవే
ఎండలన్నీ తరిమిన… నా సేద నీవే
చలిలోన చలిలోన… చలిలోన చలిలోన
చలిలోన చలిలోన…
చేరలేని దూరమే… నా దారి నిలిపే
మనసులోన మనసులోన…
మనసులోన మనసులోన…
మనసులోన మనసులోన…
మనసులోన మనసులోన…
ఏదో మాయ చేసె…
ఏమైందో ఏమైందో… ఏం పిచ్చిదో
నీలో ఏముందో… నీ వెంట పడ్డా
చెలి ఏమైందో ఏమైందో… ఏం పిచ్చిదో
నీలో ఏముందో… నీ వెంట పడ్డా
గుండెలొన గుండెలొన గుండె కోసె కత్తిలా
గంటుపెట్టి పోయినదే… ఆ అందమైన అందం
ఆ అందమైన అందం…
పూలు పూచె పూలు పూచె…
పూలు పూచె పూలు పూచె…
పూలు పూచె పూలు పూచె…
నా తోటలోన నీవే…
నా ఆటలోన పాటలోన…
నా ఆటలోన పాటలోన…
నా ఆటలోన పాటలోన…
నా ఊహలోన నీవే…
రాయి రాయి రాయి…
రాయి రాయి రాయి…
రాయి రాయి రాయి…
రాయి రాయి రాయి…
ఏదో రూపం ఇచ్చె…
ఏమైందో ఏమైందో… ఏం పిచ్చిదో
నీలో ఏముందో… నీ వెంట పడ్డా
చెలి ఏమైందో ఏమైందో… ఏం పిచ్చిదో
నీలో ఏముందో… నీ వెంట పడ్డా
గుండెలొన గుండెలొన గుండె కోసె కత్తిలా
గంటుపెట్టి పోయినదే… ఆ అందమైన అందం
ఆ అందమైన అందం…
కళ్ళలోన కళ్ళలోన కలలు కన్న కలలా
కరిగిపోయి పోయినదే… ఆ తీయని జ్ఞాపకం
ఆ తీయని జ్ఞాపకం…
English Lyrics / Transliteration
Gantupetti poyinade… aa andamaina andam
Aa andamaina andam…
Kallalona kallalona kalalu kanna kalala
Karigipoyi poyinade… aa theeyani gnaapakam
Aa theeyani gnaapakam…
Emaindo emaindo… em pichchido
Neelo emundo… nee venta padda
Cheli emaindo emaindo… em pichchido
Neelo emundo… nee venta padda
Gundellona gundellona gunde kose katthila
Gantupetti poyinade… aa andamaina andam
Aa andamaina andam…
Vennelantha kurisina… naa vennela neeve
Endalanni tharimina… naa seda neeve
Chalilona chalilona… chalilona chalilona
Chalilona chalilona…
Cheraleni doorame… naa daari nilipae
Manasulona manasulona…
Manasulona manasulona…
Manasulona manasulona…
Manasulona manasulona…
Edo maaya chese…
Emaindo emaindo… em pichchido
Neelo emundo… nee venta padda
Cheli emaindo emaindo… em pichchido
Neelo emundo… nee venta padda
Gundellona gundellona gunde kose katthila
Gantupetti poyinade… aa andamaina andam
Aa andamaina andam…
Poolu pooche poolu pooche…
Poolu pooche poolu pooche…
Poolu pooche poolu pooche…
Naa thotalona neeve…
Naa aatalona paatalona…
Naa aatalona paatalona…
Naa aatalona paatalona…
Naa oohalona neeve…
Raayi raayi raayi…
Raayi raayi raayi…
Raayi raayi raayi…
Raayi raayi raayi…
Edo roopam icche…
Emaindo emaindo… em pichchido
Neelo emundo… nee venta padda
Cheli emaindo emaindo… em pichchido
Neelo emundo… nee venta padda
Gundellona gundellona gunde kose katthila
Gantupetti poyinade… aa andamaina andam
Aa andamaina andam…
Kallalona kallalona kalalu kanna kalala
Karigipoyi poyinade… aa theeyani gnaapakam
Aa theeyani gnaapakam…