Telugu Lyrics
హృదయాన మమ్మమ్మ
నీ చూపులో చుక్కమ్మ
చిలిపిగ చూస్తె కమ్మమ్మ
అందంగా వెలిగే ముగ్గమ్మ
అంతరంగమెంతో ముగ్ధమ్మ
అయ్యయ్యయ్యో అందాలమ్మ
అవతారమెత్తిన అమ్మ
చూపుల్లో ఒక మెరుపు
మాటల్లో ఒక వెలుతురు
నడిచేటి ఒక నందిని
నవ్వితే ఒక వందని
నీ అందాల లోకంలో
నా మనసుంది
గుండెలో అబ్బబ్బ
హృదయాన మమ్మమ్మ
నీ చూపులో చుక్కమ్మ
చిలిపిగ చూస్తె కమ్మమ్మ
అందంగా వెలిగే ముగ్గమ్మ
అంతరంగమెంతో ముగ్ధమ్మ
వెన్నెల సాయంకాలం
వయ్యారాలు నీకే సొంతం
మల్లెల మాలలాగా
మమతలు చిందే నాకిలా
మెరుపుల జడివాన
నీ ప్రేమ నాకు కావాలి
నా కోరిక తీర్చాలి
ఒక మాట చెప్పాలి
గుండెలో అబ్బబ్బ
హృదయాన మమ్మమ్మ
నీ చూపులో చుక్కమ్మ
చిలిపిగ చూస్తె కమ్మమ్మ
అందంగా వెలిగే ముగ్గమ్మ
అంతరంగమెంతో ముగ్ధమ్మ
అయ్యయ్యయ్యో అందాలమ్మ
అవతారమెత్తిన అమ్మ
చూపుల్లో ఒక మెరుపు
మాటల్లో ఒక వెలుతురు
నడిచేటి ఒక నందిని
నవ్వితే ఒక వందని
నీ అందాల లోకంలో
నా మనసుంది
గుండెలో అబ్బబ్బ
హృదయాన మమ్మమ్మ
నీ చూపులో చుక్కమ్మ
చిలిపిగ చూస్తె కమ్మమ్మ
అందంగా వెలిగే ముగ్గమ్మ
అంతరంగమెంతో ముగ్ధమ్మ
English Lyrics / Transliteration
Hrudayāna mammamma
Nee choopulo chukkamma
Chilipiga chooste kammamma
Andangā velige muggamma
Antarangamentō mugdamma
Ayyayyayyō andālam’ma
Avatāramettina amma
Choopullō oka merupu
Māṭallō oka veluturu
Naḍicheṭi oka nandini
Navvitē oka vandani
Nee andāla lokamlo
Nā manasundi
Gundelo abbabba
Hrudayāna mammamma
Nee choopulo chukkamma
Chilipiga chooste kammamma
Andangā velige muggamma
Antarangamentō mugdamma
Vennela sāyankālam
Vayyārālu nīkē sontam
Mallela mālālāgā
Mamatālu chindē nākilā
Merupula jaḍivāna
Nee prēma nāku kāvāli
Nā kōrika tīrāli
Oka māṭa cheppāli
Gundelo abbabba
Hrudayāna mammamma
Nee choopulo chukkamma
Chilipiga chooste kammamma
Andangā velige muggamma
Antarangamentō mugdamma
Ayyayyayyō andālam’ma
Avatāramettina amma
Choopullō oka merupu
Māṭallō oka veluturu
Naḍicheṭi oka nandini
Navvitē oka vandani
Nee andāla lokamlo
Nā manasundi
Gundelo abbabba
Hrudayāna mammamma
Nee choopulo chukkamma
Chilipiga chooste kammamma
Andangā velige muggamma
Antarangamentō mugdamma