Telugu Lyrics
గుండెలోని గోడు రేపే
గుండెలోని గుండెలోని
గుండెలోని గోడు రేపే
అందమైన అందెలేసి
అందగత్తె నాతో రావే
నాలోన దాగివున్న
నా రాణి నీవే కదా
నాలోన దాగివున్న
నా రాణి నీవే కదా
అందమైన అందెలేసి
అందగత్తె నాతో రావే
గుండెలోని గుండెలోని
గుండెలోని గోడు రేపే
నాన్నమ్మ గోడపైన
నాన్నమ్మ గోడపైన
చిక్కుముడి చిత్రాలు
నవ్వులతో నిండివున్న
నా చిన్ననాటి గాధలు
నాకు నీవు తోడంటే
నాకు నీవు తోడంటే
నన్ను నేను మరిచిపోనా
నాకు నీవు తోడంటే
నన్ను నేను మరిచిపోనా
అందమైన అందెలేసి
అందగత్తె నాతో రావే
గుండెలోని గుండెలోని
గుండెలోని గోడు రేపే
నడిరేయి నడిరేయి
నడిరేయి చల్లగాలి
నా చెవిలో చెప్పెనే
నీ పేరు నీ పేరు
నీ పేరు మళ్ళీ మళ్ళీ
నీతోనే నా ప్రపంచం
నీతోనే నా ప్రపంచం
నీలోనే నా ఆనందం
నీతోనే నా ప్రపంచం
నీలోనే నా ఆనందం
గుండెలోని గుండెలోని
గుండెలోని గోడు రేపే
అందమైన అందెలేసి
అందగత్తె నాతో రావే
నాలోన దాగివున్న
నా రాణి నీవే కదా
నాలోన దాగివున్న
నా రాణి నీవే కదా
English Lyrics / Transliteration
Gundeloni godu repe
Gundeloni gundeloni
Gundeloni godu repe
Andamaina andelesi
Andagatte naatho raave
Nalona daagivunna
Naa rani neeve kadaa
Nalona daagivunna
Naa rani neeve kadaa
Andamaina andelesi
Andagatte naatho raave
Gundeloni gundeloni
Gundeloni godu repe
Naanamma godapaina
Naanamma godapaina
Chikkumudi chitraalu
Navvulatoh nindivunna
Naa chinnanaati gaadhalu
Naaku neevu thodante
Naaku neevu thodante
Nannu nenu marichiponaa
Naaku neevu thodante
Nannu nenu marichiponaa
Andamaina andelesi
Andagatte naatho raave
Gundeloni gundeloni
Gundeloni godu repe
Nadireyi nadireyi
Nadireyi challagaali
Naa chevilo cheppene
Nee peru nee peru
Nee peru malli malli
Neethone naa prapancham
Neethone naa prapancham
Neelone naa aanandam
Neethone naa prapancham
Neelone naa aanandam
Gundeloni gundeloni
Gundeloni godu repe
Andamaina andelesi
Andagatte naatho raave
Nalona daagivunna
Naa rani neeve kadaa
Nalona daagivunna
Naa rani neeve kadaa