Telugu Lyrics
ఒక లయగా మారిందే
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
ఒక మధురమైన అలగా
అది నన్ను చేరిందే
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
చిరుగాలిలా తాకిందే
చెంపల మీదా ముద్దాడిందే
కనులారా నన్ను చూసిందే
కలిసినా మనసే అడిగిందే
మనసులో మెదిలే
ప్రతి ఊహలో
నీ రూపమే…
నాలోన నిండి
ఉన్నది…
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
ఒక మధురమైన అలగా
అది నన్ను చేరిందే
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
మెల్లగా నడిచిందీ
వెన్నెల రేయి వేచిందీ
ఒక్క నిమిషం ఆగింది
వెన్నెలకే దారి ఇచ్చింది
కాలం కదిలిందీ
కనులు మూసుకున్నానీ
అదే క్షణంలో
నేనొక కల కన్నానీ
నిన్ను చేరిన కల
అది నిజమైతే
నీతోనే…
నేనుంటే…
అంతే…
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
ఒక మధురమైన అలగా
అది నన్ను చేరిందే
గుండెనపిండి గుండెనపిండి
ఒక లయగా మారిందే
English Lyrics / Transliteration
Oka layaga maarindhe
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe
Oka madhuramaina alaga
Adi nannu cherindhe
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe
Chirugaalila thaakindhe
Chempala meedha muddhaadindhe
Kanulaara nannu choosindhe
Kalisinaa manase adigindhe
Manasulo medhile
Prathi oohalo
Nee roopame…
Naalona nindi
Unnadhi…
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe
Oka madhuramaina alaga
Adi nannu cherindhe
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe
Mellaga nadichindhi
Vennela rayi vechindhi
Okka nimisham aagindhi
Vennelake daari ichindhi
Kaalam kadilindhi
Kanulu moosukunnaani
Adhe kshanamlo
Nenoka kala kannaani
Ninnu cherina kala
Adi nijamaithe
Neethone…
Nenunte…
Anthe…
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe
Oka madhuramaina alaga
Adi nannu cherindhe
Gundenapindi gundenapindi
Oka layaga maarindhe