Telugu Lyrics
గోరంత దివ్వెవు
నా బుజ్జి గుండె లోతున
పారాణి దివ్వెవు
పసిపాప నవ్వులెన్నో
పందెం కాచినట్లు
రతనాల చిరునవ్వులే
రెండు పెంచినట్లు
చెలియ నీ రూపమే
చేతిలో చంద్రుడే
జంట పక్షుల వలె
జత చేద్దాం నేడే
గున్నమావి కొమ్మమీద
గోరంత దివ్వెవు
నా బుజ్జి గుండె లోతున
పారాణి దివ్వెవు
పైటలోన దాచుకున్న
పన్నీటి బుగ్గవు
అందమంత కుమ్మరించిన
అమృతపు వరమవు
ఏపుగా పెరిగిన
ఏపనంటి నీవు
లోకమంత కలలు కనే
లోగిలైన నీవు
ఒడిలో సేద తీరే
కొండ కోనవైనా
నే కదిలే నదివైనా
నీ చెంత చేరిన
గున్నమావి కొమ్మమీద
గోరంత దివ్వెవు
నా బుజ్జి గుండె లోతున
పారాణి దివ్వెవు
పసిపాప నవ్వులెన్నో
పందెం కాచినట్లు
రతనాల చిరునవ్వులే
రెండు పెంచినట్లు
చెలియ నీ రూపమే
చేతిలో చంద్రుడే
జంట పక్షుల వలె
జత చేద్దాం నేడే
English Lyrics / Transliteration
Goranta Divvevu
Naa Bujji Gunde Lothuna
Paarani Divvevu
Pasipaapa Navvulenno
Pandem Kaachinatlu
Rathanaala Chirunavvule
Rendu Penchinatlu
Cheliya Nee Roopame
Chethilo Chandrude
Janta Pakshula Vale
Jatha Cheddam Nede
Gunnamavi Komameeda
Goranta Divvevu
Naa Bujji Gunde Lothuna
Paarani Divvevu
Paitalona Daachukunna
Paanneeti Buggavu
Andamantha Kummarchina
Amruthapu Varavamu
Yepugaa Perigina
Yepananti Neevu
Lokamantha Kalalu Kane
Logilaina Neevu
Odilo Seda Theere
Konda Konavainaa
Ne Kadile Nadivainaa
Nee Chentha Cherina
Gunnamavi Komameeda
Goranta Divvevu
Naa Bujji Gunde Lothuna
Paarani Divvevu
Pasipaapa Navvulenno
Pandem Kaachinatlu
Rathanaala Chirunavvule
Rendu Penchinatlu
Cheliya Nee Roopame
Chethilo Chandrude
Janta Pakshula Vale
Jatha Cheddam Nede