Telugu Lyrics
అడవిలో కోయిల
గాలిలోన కలకల
ఒంటరిగా నా దారే
వెన్నెలై వెలిగే
ఏమైందో ఏమో
నాలో నేనే లేదే
ఒంటరిగా నా దారే
వెన్నెలై వెలిగే
గుప్పెడంత చిన్ని గుండెల్లో
అడవిలో కోయిల
గాలిలోన కలకల
ఒంటరిగా నా దారే
వెన్నెలై వెలిగే
చేతిలోన సాయం
నాయనో యింక లేదే
దూరమెంతో ఉంది
నన్నే చేరే దారే
ఎదురు చూసెనే
నా పయనమెంతో
చూపిస్తుందే
నా రేపటి యెంతో
ఎంత లోతు గుంట
అయినా వెనుదిరగనే
పయనించెనే
నా యాత్ర యెంతో
గుప్పెడంత చిన్ని గుండెల్లో
అడవిలో కోయిల
గాలిలోన కలకల
ఒంటరిగా నా దారే
వెన్నెలై వెలిగే
ఏమైందో ఏమో
నాలో నేనే లేదే
ఒంటరిగా నా దారే
వెన్నెలై వెలిగే
కన్నులేమో వెలిగే
నేనెపుడో చేరుకోనే
నమ్మకమే ఊపిరే
నన్నే నడిపించే
రేపటి లోకమె
నాకు తోడైతే
నేనెపుడో
గెలుపునే చేరుకుంటా
ఎన్ని ఆపదలు
వచ్చినా వెనుతీయనే
పయనించెనే
నా యాత్ర యెంతో
గుప్పెడంత చిన్ని గుండెల్లో
అడవిలో కోయిల
గాలిలోన కలకల
ఒంటరిగా నా దారే
వెన్నెలై వెలిగే
ఏమైందో ఏమో
నాలో నేనే లేదే
ఒంటరిగా నా దారే
వెన్నెలై వెలిగే
English Lyrics / Transliteration
Adavilo koyila
Gaalilona kalakala
Ontariga naa daare
Vennilai velige
Emaindo emo
Naalo nene lede
Ontariga naa daare
Vennilai velige
Guppedantha chinni gundello
Adavilo koyila
Gaalilona kalakala
Ontariga naa daare
Vennilai velige
Chethilona saayam
Nayanono inka lede
Dooramentho undi
Nanne chere daare
Eduru chusene
Naa payanamentho
Choopistundhe
Naa repati yentho
Entha lothu gunta
Aina venuthiragane
Payaninche ne
Naa yaathra yentho
Guppedantha chinni gundello
Adavilo koyila
Gaalilona kalakala
Ontariga naa daare
Vennilai velige
Emaindo emo
Naalo nene lede
Ontariga naa daare
Vennilai velige
Kannulemo velige
Nenepudo cherukone
Nammakame oopire
Nanne nadipinche
Repati lokame
Naaku thodaaithe
Nenepudo
Gelupune cherukunta
Enni aapadalu
Vachhina venuthiyane
Payaninche ne
Naa yaathra yentho
Guppedantha chinni gundello
Adavilo koyila
Gaalilona kalakala
Ontariga naa daare
Vennilai velige
Emaindo emo
Naalo nene lede
Ontariga naa daare
Vennilai velige