Telugu Lyrics
నదిలా సాగిపోయెనే
తనలోన తాను మునిగేనే
తరుమే దారి కనపడెనే
ఒంటరి ప్రయాణం కదిలెనే
తనకై తాను నడిచెనే
చూపే చుట్టూ తిరిగేనే
ఏదేదో వెతికేనే
అరె భయమేమిటో తెలియని
తడితినే…
అరె కన్నీరేమిటో తెలియని
తడితినే…
ఎన్నడూ చూడని ఈ లోకం
ఏదో కొత్త తాళం
వేస్తూ ఉండెనే…
ఎన్నడూ చేరని ఈ దూరం
ఏదో కొత్త తీరం
చేరుతూ ఉండెనే…
అలసిన అడుగులే
ఆగేదెపుడో
అయినా గుండె లయలే
ఆగెదెపుడో
అడుగులు అడిగిన
దూరం ఎంత…
బదులు తను వెతుకుతున్న
అర్థమెంత…
రెక్కలు లేని పక్షినై
గాలిలో తేలేనె
మాటలు లేని మౌనమై
మదిలో మెదిలేనె
తనకై తాను కలిసే
కాలమేది…
తనకై తాను నడిచే
దారికోసమే…
గుప్పెడంత గుండె తడితినే
నదిలా సాగిపోయెనే
తనలోన తాను మునిగేనే
తరుమే దారి కనపడెనే
ఒంటరి ప్రయాణం కదిలెనే
తనకై తాను నడిచెనే
చూపే చుట్టూ తిరిగేనే
ఏదేదో వెతికేనే
English Lyrics / Transliteration
Nadila saagipoyene
Tanalona taanu munigene
Tarume daari kanapadene
Ontari prayaanam kadilene
Tanakai taanu nadichene
Choope chuttoo tirigene
Ededo vethikene
Are bhayamemito teliyani
Taditine…
Are kanneeremito teliyani
Taditine…
Ennadoo choodani ee lokam
Edo kotta taalam
Vestho undene…
Ennadoo cherani ee dooram
Edo kotta teeram
Cheruthoo undene…
Alasina adugule
Aagendepudo
Ayinaa gunde layale
Aagedepudo
Adugulu adigina
Dooram entha…
Badulu tanu vethukutunna
Ardham entha…
Rekkaloo leni pakshinai
Gaalilo tele
Maataloo leni mounamai
Madilo medilene
Tanakai taanu kalise
Kaalameidi…
Tanakai taanu nadiche
Daarikosame…
Guppedanta gunde taditine
Nadila saagipoyene
Tanalona taanu munigene
Tarume daari kanapadene
Ontari prayaanam kadilene
Tanakai taanu nadichene
Choope chuttoo tirigene
Ededo vethikene