Telugu Lyrics
ప్రాణమాయే నాథ శరణాగతి నయ్య
శరణాగతి నయ్య
నీకు శరణాగతి నయ్య
శరణాగతి నయ్య
నీకు శరణాగతి నయ్య
భువనాన నీవే ఏకైక దీపం
ఆశ్రయించుటే నాకు మోక్ష మార్గం
అనుదినం నీ పాద పద్మముల నమ్మి
సేవ చేయుటే నాకు ధన్య భాగ్యం
సాయి తారక నామ స్మరణే
సదా యుండుగా నా మనసున
గురు సాయినాథ శరణాగతి నయ్య
ప్రాణమాయే నాథ శరణాగతి నయ్య
నీవు లేని లోకం ఊహించలేను
నీవు లేని క్షణం నేను జీవించలేను
సంసార సాగర మధించు నన్ను
చేర దీర్పుమా నీ కారుణ్య నౌక
గురు సాయినాథ శరణాగతి నయ్య
ప్రాణమాయే నాథ శరణాగతి నయ్య
శరణాగతి నయ్య
నీకు శరణాగతి నయ్య
శరణాగతి నయ్య
నీకు శరణాగతి నయ్య
English Lyrics / Transliteration
Pranamaye Natha Sharanagathi Naiyya
Sharanagathi Naiyya
Neeku Sharanagathi Naiyya
Sharanagathi Naiyya
Neeku Sharanagathi Naiyya
Bhuvanana Neeve Ekaiika Deepam
Aashrayinchute Naaku Moksha Maargam
Anudinam Nee Paada Padmamula Nammi
Seva Cheyute Naaku Dhanya Bhaagyam
Sai Thaaraka Naama Smarane
Sada Yunduga Naa Manasuna
Guru Sainatha Sharanagathi Naiyya
Pranamaye Natha Sharanagathi Naiyya
Neevu Leni Lokam Oohinchalenu
Neevu Leni Kshanam Nenu Jeevinchalenu
Samsara Saagara Madhinchu Nannu
Chera Deepuma Nee Karunya Nauka
Guru Sainatha Sharanagathi Naiyya
Pranamaye Natha Sharanagathi Naiyya
Sharanagathi Naiyya
Neeku Sharanagathi Naiyya
Sharanagathi Naiyya
Neeku Sharanagathi Naiyya