Telugu Lyrics
నన్ను తోలుకపో
ఆశల పల్లకిలో
వయ్యారముగా
ఆశల పల్లకిలో
వయ్యారముగా
గురుస్వామి తోలుకపో
నన్ను తోలుకపో
జనమనే అడవిలో
నరకంబులనే
తొలగిపోవగ
ఎన్నో యత్నములు
జరిగినవిలే
తొలగిపోవగ
ఎన్నో యత్నములు
జరిగినవిలే
గురుస్వామి తోలుకపో
నన్ను తోలుకపో
లోకమే మాయమ్మ
అంటాడు నా స్వామి
దారికానక
నిలుచున్నాను
నీకై నిలచి
దారికానక
నిలుచున్నాను
నీకై నిలచి
గురుస్వామి తోలుకపో
నన్ను తోలుకపో
ఆశల పల్లకిలో
వయ్యారముగా
గురుస్వామి తోలుకపో
నన్ను తోలుకపో
English Lyrics / Transliteration
Nannu tholukapo
Aashala pallakilo
Vayyaaramugaa
Aashala pallakilo
Vayyaaramugaa
Guruswami tholukapo
Nannu tholukapo
Janamane adavilo
Narakaambulane
Tholagipovaga
Enno yatnamulu
Jariginavile
Tholagipovaga
Enno yatnamulu
Jariginavile
Guruswami tholukapo
Nannu tholukapo
Lokame maayamma
Antaadu naa swaami
Daarikaanaka
Niluchunnaanu
Neekai nilachi
Daarikaanaka
Niluchunnaanu
Neekai nilachi
Guruswami tholukapo
Nannu tholukapo
Aashala pallakilo
Vayyaaramugaa
Guruswami tholukapo
Nannu tholukapo