Telugu Lyrics
గురులేని విద్య యెంత గొప్పదైన
గురులేక యెతువంటి గుణవంతులైన
గురులేని విద్య యెంత గొప్పదైన
గురు సేవ సేయక గురుతు తెలియక
తరియింప తరమా తర్కించు వాడ
గురులేక యెతువంటి గుణవంతులైన
గురులేని విద్య యెంత గొప్పదైన
గురుపాద సంప్రీతి గొలిచిన వారికి
గురుతు యిచ్చే పరము కొంచెమౌను
గురుభక్తి లేని వారి గుణములన్నియు
గ్రుక్కు కొన్నాడెందుకు ప్రయోజనము
గురులేక యెతువంటి గుణవంతులైన
గురులేని విద్య యెంత గొప్పదైన
బండి చక్రము తిరుగు బడతి యెటుల
అది గురువైన చందం బరితెలిసి
గురుడె బరులెత్తు గురుడే ముందర
గురుడే గురుతులెల్లా గ్రుంచి చెప్పెను
గురులేక యెతువంటి గుణవంతులైన
గురులేని విద్య యెంత గొప్పదైన
గురులేక యెతువంటి గుణవంతులైన
గురులేని విద్య యెంత గొప్పదైన
English Lyrics / Transliteration
Guruleni vidya yenta goppadaina
Guruleka yetuvanti gunavanthulaina
Guruleni vidya yenta goppadaina
Guru seva seyaka guruthu teliyaka
Thariyimpa taramaa tharkinchu vaada
Guruleka yetuvanti gunavanthulaina
Guruleni vidya yenta goppadaina
Gurupaada sampreethi golichina vaariki
Guruthu icche paramu konchemounu
Gurubhakthi leni vaari gunamulanniyu
Grukku konnaadenduku prayojanamu
Guruleka yetuvanti gunavanthulaina
Guruleni vidya yenta goppadaina
Bandi chakramu thirugu badathi yetula
Adi guruvaina chandam barithelisi
Gurude baruletthu gurude mundara
Gurude guruthulella grunchi cheppenu
Guruleka yetuvanti gunavanthulaina
Guruleni vidya yenta goppadaina
Guruleka yetuvanti gunavanthulaina
Guruleni vidya yenta goppadaina