Telugu Lyrics
గురుస్వామి వెంబడి స్వామి వెంబడి
హరిహరపుత్రుడు అవతారమూర్తి
శరణు శరణు అయ్యప్ప
గురుస్వామి వెంబడి స్వామి వెంబడి
నంది వాహనుడవు నీవు
అయ్యప్ప నీవే
నాయంబుడి వీరుడవు
అయ్యప్ప నీవే
నారాయణనయుడవు
అయ్యప్ప నీవే
నందగోప తనయుడవు
అయ్యప్ప నీవే
గురుస్వామి వెంబడి స్వామి వెంబడి
భక్తజన రక్షకుడవు
అయ్యప్ప నీవే
భువనైక సుందరుడవు
అయ్యప్ప నీవే
శంకరునకు పుత్రుడవు
అయ్యప్ప నీవే
మంగళ కారకుడవు
అయ్యప్ప నీవే
గురుస్వామి వెంబడి స్వామి వెంబడి
మణి కంఠుడవు నీవే
అయ్యప్ప నీవే
వనంబున వసించువాడవు
అయ్యప్ప నీవే
మహారాజువై వెలయువాడవు
అయ్యప్ప నీవే
మదిలొ వెలయు దైవమౌ
అయ్యప్ప నీవే
గురుస్వామి వెంబడి స్వామి వెంబడి
హరిహరపుత్రుడు అవతారమూర్తి
శరణు శరణు అయ్యప్ప
గురుస్వామి వెంబడి స్వామి వెంబడి
English Lyrics / Transliteration
Gurugwamy vembadi swamy vembadi
Hariharaputrudu avatharamurthi
Saranu Saranu Ayyappa
Gurugwamy vembadi swamy vembadi
Nandi vahanudu neevu
Ayyappa neeve
Nayanambudhi veerudu
Ayyappa neeve
Narayanana yuduvu
Ayyappa neeve
Nandagopa thanayudu
Ayyappa neeve
Gurugwamy vembadi swamy vembadi
Bhaktajana rakshakudu
Ayyappa neeve
Bhuvanai ka sundarudu
Ayyappa neeve
Sankarunaku putrudu
Ayyappa neeve
Mangala karakudu
Ayyappa neeve
Gurugwamy vembadi swamy vembadi
Mani kanthudu neeve
Ayyappa neeve
Vanambuna vasinchu vaduvu
Ayyappa neeve
Maharajuvai velayu vaduvu
Ayyappa neeve
Madhilo velayu daivamu
Ayyappa neeve
Gurugwamy vembadi swamy vembadi
Hariharaputrudu avatharamurthi
Saranu Saranu Ayyappa
Gurugwamy vembadi swamy vembadi