Telugu Lyrics
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
వయ్యారాల నీరాలొ వయ్యారాల నీరాలొ
అందాలెన్నో దాచుకొని
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
వయ్యారాల నీరాలొ వయ్యారాల నీరాలొ
అందాలెన్నో దాచుకొని
మురిసే గోదారినీ
మురిసే గోదారినీ
మురిసెనే గోదారినీ
మురిసె గోదారినీ
నీలోని నిగ్గులనెత్తి
నాలోని వెలుగుననిచ్చి
కనులు కమ్మగ చేసుకొని
నన్ను కౌగిలిలోన జేర్చి
అందుకొనే నా చెలి నీవె
నన్ను చూసి మురిసె నా చెలి నీవె
శృంగార భావాలెన్నో
శృంగార భావాలెన్నో
చేసుకో వన్నెలొ
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
వయ్యారాల నీరాలొ వయ్యారాల నీరాలొ
అందాలెన్నో దాచుకొని
పసిడి పున్నమి కాంతి
పంచె నీ వొంపులొ
నయనాలొ యమునాలొ
నవ యవ్వనమె నిండి
చెలువమంత నవనె
చెలియ నీ నడుమన
విరహ వేదనలు
విరహ వేదనలు
తీరిన వేళలొ
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
వయ్యారాల నీరాలొ వయ్యారాల నీరాలొ
అందాలెన్నో దాచుకొని
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
గురుతెరిగిన దాన మురిసెనే గోదారినీ
వయ్యారాల నీరాలొ వయ్యారాల నీరాలొ
అందాలెన్నో దాచుకొని
English Lyrics / Transliteration
Gurutherigina daana murisene Godaarini
Vayyaaraala neeraalo vayyaaraala neeraalo
Andaalenno daachukoni
Gurutherigina daana murisene Godaarini
Gurutherigina daana murisene Godaarini
Vayyaaraala neeraalo vayyaaraala neeraalo
Andaalenno daachukoni
Murise Godaarini
Murise Godaarini
Murisene Godaarini
Murise Godaarini
Neeloni niggulanetti
Naaloni velugunanicchi
Kanulu kammaga chesukoni
Nannu kaugililona jerchi
Andukone naa cheli neeve
Nannu chusi murise naa cheli neeve
Srungaara bhaavaalenno
Srungaara bhaavaalenno
Chesuko vennelō
Gurutherigina daana murisene Godaarini
Gurutherigina daana murisene Godaarini
Vayyaaraala neeraalo vayyaaraala neeraalo
Andaalenno daachukoni
Pasidi punnami kaanthi
Panche nee vompulō
Nayanaalō yamunaalō
Nava yavvaname nindi
Cheluvamantha navane
Cheliya nee nadumana
Viraha vedanalu
Viraha vedanalu
Theerina velalō
Gurutherigina daana murisene Godaarini
Gurutherigina daana murisene Godaarini
Vayyaaraala neeraalo vayyaaraala neeraalo
Andaalenno daachukoni
Gurutherigina daana murisene Godaarini
Gurutherigina daana murisene Godaarini
Vayyaaraala neeraalo vayyaaraala neeraalo
Andaalenno daachukoni