Telugu Lyrics
నీవు గురువే
కరుణాసాగరమే నీవే గురువే
నీవు గురువే
గురువే గురువే గురువే గురువే
నీవు గురువే
గురువే గురువే గురువే గురువే
నీవు గురువే
గురువే గురువే గురువే గురువే
నీవు గురువే
కరుణాసాగరమే నీవే గురువే
నీవు గురువే
శరణాగతిలో చేరేది నీవే
శరణు కోరి వచ్చేది నీవే
మది నమ్మిన దైవమే నీవే
గురువే గురువే
గురువే గురువే గురువే గురువే
నీవు గురువే
కరుణాసాగరమే నీవే గురువే
నీవు గురువే
తల్లిదండ్రుల మంచితనము
త్యాగమయ జీవితమందు
దేవుడేనని తెలిపేవాడు
గురువే గురువే
శత్రుమిత్రుల తేడా తెలిపే
జ్ఞానము నేర్పే గుణశీల
జీవిత సత్యము తెలిపేవాడు
గురువే గురువే
సృష్టి స్థితి లయ కారకుడు
శివశంకరుడైతే
అదే రూపమాయన
భక్తియుక్తి నేర్పిన
గురువే గురువే
English Lyrics / Transliteration
Neevu Guruve
Karunasagarame Neeve Guruve
Neevu Guruve
Guruve Guruve Guruve Guruve
Neevu Guruve
Guruve Guruve Guruve Guruve
Neevu Guruve
Guruve Guruve Guruve Guruve
Neevu Guruve
Karunasagarame Neeve Guruve
Neevu Guruve
Sharanagathilo cheredi Neeve
Sharanu kori vachchedi Neeve
Madi nammina daivame Neeve
Guruve Guruve
Guruve Guruve Guruve Guruve
Neevu Guruve
Karunasagarame Neeve Guruve
Neevu Guruve
Thallidandrula manchithanamu
Tyagamaya jeevithamandu
Devudenani telipedavaadu
Guruve Guruve
Shatrumitrula teda telipae
Gnanamu nerpe gunasheela
Jeevitha satyamu telipedavaadu
Guruve Guruve
Srushti sthithi laya karakudu
Shivashankarudaithe
Ade roopamayana
Bhaktiyukti nerpina
Guruve Guruve