Telugu Lyrics
గడబిడ లడే
ఓసిరమ్మో చిన్నదానా
నా మదిని దోచినావా
గుసా గుసా లడే
గడబిడ లడే
ఓసిరమ్మో చిన్నదానా
నా మదిని దోచినావా
నువ్వే నువ్వే నా లోకమంటూ
నిన్నే నిన్నే కోరుకున్న
నీవే నీవే నా ఊహలంటూ
నిన్నే నిన్నే వలచకున్న
ఏమైంది నేనే మాయల్లో
నేనున్నా మాయల్లో
గుసా గుసా లడే
గడబిడ లడే
ఓసిరమ్మో చిన్నదానా
నా మదిని దోచినావా
నా మనసున నిలిచింది నీ రూపమే
నా కనులు వెతికింది నీ తాపమే
ఒక కలవో నిజమో తెలియదే
నీ తలపున మరచే దారి లేదే
ఓ ప్రియా ప్రియా
ఏమేమి కారణమా
నీ రూపమే గుండెలో
చేరింది యదలో
గుసా గుసా లడే
గడబిడ లడే
ఓసిరమ్మో చిన్నదానా
నా మదిని దోచినావా
నీ నవ్వుల సవ్వడే సరిగమ
నీ మాటల ఝరియే అమృత ధార
నీ చూపుల వెలుగుతోనే వెన్నెల
నీ తోడుతోనే నా జీవిత గమన
ఓ ప్రియా ప్రియా
ఏమేమి కారణమా
నీ రూపమే గుండెలో
చేరింది యదలో
గుసా గుసా లడే
గడబిడ లడే
ఓసిరమ్మో చిన్నదానా
నా మదిని దోచినావా
నువ్వే నువ్వే నా లోకమంటూ
నిన్నే నిన్నే కోరుకున్న
నీవే నీవే నా ఊహలంటూ
నిన్నే నిన్నే వలచకున్న
ఏమైంది నేనే మాయల్లో
నేనున్నా మాయల్లో
గుసా గుసా లడే
గడబిడ లడే
ఓసిరమ్మో చిన్నదానా
నా మదిని దోచినావా
English Lyrics / Transliteration
Gada Bida Lade
Osirammo Chinnadana
Na Madini Dochunava
Gusa Gusa Lade
Gada Bida Lade
Osirammo Chinnadana
Na Madini Dochunava
Nuvve Nuvve Na Lokamantu
Ninne Ninne Korukunna
Neeve Neeve Na Oohalantu
Ninne Ninne Valachukunna
Emayindi Nene Mayallo
Nenunna Mayallo
Gusa Gusa Lade
Gada Bida Lade
Osirammo Chinnadana
Na Madini Dochunava
Na Manasuna Nilichindi Nee Roopame
Na Kanulu Vethikindi Nee Thapame
Oka Kalavo Nijamo Theliyade
Nee Thalapuna Marache Daari Lede
O Priya Priya
Emeami Karanamama
Nee Roopame Gundelo
Cherindi Yadalo
Gusa Gusa Lade
Gada Bida Lade
Osirammo Chinnadana
Na Madini Dochunava
Nee Navvula Savvade Sarigama
Nee Maatala Jhariye Amrutha Dhara
Nee Choopula Velugutho Ne Vennela
Nee Thodutho Ne Na Jeevitha Gamana
O Priya Priya
Emeami Karanamama
Nee Roopame Gundelo
Cherindi Yadalo
Gusa Gusa Lade
Gada Bida Lade
Osirammo Chinnadana
Na Madini Dochunava
Nuvve Nuvve Na Lokamantu
Ninne Ninne Korukunna
Neeve Neeve Na Oohalantu
Ninne Ninne Valachukunna
Emayindi Nene Mayallo
Nenunna Mayallo
Gusa Gusa Lade
Gada Bida Lade
Osirammo Chinnadana
Na Madini Dochunava