Telugu Lyrics
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
నన్ను ఏలగ రా గుస్థ రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
నన్ను ఏలగ రా గుస్థ రంగయ్య
అమ్మలగన్న అమ్మవని
అరచేతిలో చూపెనని
అయ్యలగన్న అయ్యవని
ఆలోచనలోన నిలిపెనని
అన్నలగన్న అన్నవని
అనురాగంతో పిలిచెనని
అంతులేని దయామయివని
అందరి దైవం నీవని
ఎంత గుణవంతుడివో రంగయ్య
ఎంత దయగలవాడివో రంగయ్య
ఓ రంగయ్య ఓ రంగయ్య
ఓ రంగయ్య ఓ రంగయ్య
ఎంత గుణవంతుడివో రంగయ్య
ఎంత దయగలవాడివో రంగయ్య
చేసే పనులకు తగ్గట్టు
అందరినీ ఆడుకుంటూ
చేతకాని వానిలా నటిస్తూ
చిత్తశుద్ధిని పాడుచేస్తూ
ఎంత వింత మోసమో రంగయ్య
ఎంత వింత వేషమో రంగయ్య
ఓ రంగయ్య ఓ రంగయ్య
ఓ రంగయ్య ఓ రంగయ్య
ఎంత వింత మోసమో రంగయ్య
ఎంత వింత వేషమో రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
నన్ను ఏలగ రా గుస్థ రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
నన్ను ఏలగ రా గుస్థ రంగయ్య
లోకమంతా నీవు చేసిన
లొసుగులే కనిపెట్టుకొని
లాభాలన్ని నీవు కొల్లగొట్ట
లొట్ట బుగ్గల నవ్వునవ్వుకొని
నీ తెలివి తానే చాటుకుంటు
నీవంటె ఎంత యోగ్యుడంట
ఓ రంగయ్య ఓ రంగయ్య
ఓ రంగయ్య ఓ రంగయ్య
నీ తెలివి తానే చాటుకుంటు
నీవంటె ఎంత యోగ్యుడంట
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
నన్ను ఏలగ రా గుస్థ రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
గుస్థ రంగయ్య గుస్థ రంగయ్య
నన్ను ఏలగ రా గుస్థ రంగయ్య
English Lyrics / Transliteration
Gustha Rangayya Gustha Rangayya
Nannu Elaga Ra Gustha Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Nannu Elaga Ra Gustha Rangayya
Ammalaganana Ammavani
Arachetilo Chupenanani
Ayyalaganana Ayyavani
Alochanalona Nilipenanani
Annalaganana Annavani
Anuragantho Pilichneni
Anthuleni Dayamayivani
Andari Daivam Neevani
Entha Gunavanthudivo Rangayya
Entha Dayagalavado Rangayya
O Rangayya O Rangayya
O Rangayya O Rangayya
Entha Gunavanthudivo Rangayya
Entha Dayagalavado Rangayya
Chese Panulaku Thaggattu
Andarini Aadukuntu
Chetakani Vanila Natistoo
Chithashuddini Paaduchestoo
Entha Vintha Mosamo Rangayya
Entha Vintha Veshamo Rangayya
O Rangayya O Rangayya
O Rangayya O Rangayya
Entha Vintha Mosamo Rangayya
Entha Vintha Veshamo Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Nannu Elaga Ra Gustha Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Nannu Elaga Ra Gustha Rangayya
Lokamantha Neevu Chesina
Losugule Kanipettukoni
Labhalanni Neevu Kollagotta
Lotta Buggala Navvunavvukoni
Nee Telivi Thanae Chatu Kontoo
Neevente Entha Yogyudanta
O Rangayya O Rangayya
O Rangayya O Rangayya
Nee Telivi Thanae Chatu Kontoo
Neevente Entha Yogyudanta
Gustha Rangayya Gustha Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Nannu Elaga Ra Gustha Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Gustha Rangayya Gustha Rangayya
Nannu Elaga Ra Gustha Rangayya