Telugu Lyrics
గూబల రెక్కలొచ్చే గంటల్లో
మంటల్లో మంటల్లో మంటల్లో మంటల్లో
మాయల ముళ్ళొచ్చే నిట్టల్లో
గజ్జెల సప్పుడు గొంతున పడుతోంది
మద్దెల గొంతున మద్దెన పడుతోంది
అన్నయ్య అంటే ఒళ్ళంత వణుకుతోంది
ఆటెట్టా అన్నయ్యా ఆటెట్టా
గుటల్లో గుటల్లో గుటల్లో గుటల్లో
గూబల రెక్కలొచ్చే గంటల్లో
మంటల్లో మంటల్లో మంటల్లో మంటల్లో
మాయల ముళ్ళొచ్చే నిట్టల్లో
పట్టుకుంటే పట్టుకుంటే పట్టుకుంటే పట్టుకుంటే
పాలపిట్ట రెక్కలొచ్చే రాత్రులు
ఎత్తుకుంటే ఎత్తుకుంటే ఎత్తుకుంటే ఎత్తుకుంటే
ఎగిరిపోయే నడుములు
ఇరువైపులా కత్తిలాంటి పదునంటూ
కలిసి రమ్మంటున్నాయి రెండే దారులు
ఒక్కటైనా గెలుచుకుంటా
ఒప్పుకోనన్నయ్యా ఒప్పుకోనన్నయ్యా
ఆటెట్టా అన్నయ్యా ఆటెట్టా
గుటల్లో గుటల్లో గుటల్లో గుటల్లో
గూబల రెక్కలొచ్చే గంటల్లో
మంటల్లో మంటల్లో మంటల్లో మంటల్లో
మాయల ముళ్ళొచ్చే నిట్టల్లో
చూపుల్లో చూపుల్లో చూపుల్లో చూపుల్లో
సూది మొన చొరబడే చూపుల్లో
కోపంలో కోపంలో కోపంలో కోపంలో
కొండలే కూలిపోయే కోపంలో
చిన్నదాని మనసున దాగున్నది
నన్ను నువ్వే అంటున్నది
నేనొకడైతే నీతో కలవనంట
ఒప్పుకోనన్నయ్యా ఒప్పుకోనన్నయ్యా
ఆటెట్టా అన్నయ్యా ఆటెట్టా
గుటల్లో గుటల్లో గుటల్లో గుటల్లో
గూబల రెక్కలొచ్చే గంటల్లో
మంటల్లో మంటల్లో మంటల్లో మంటల్లో
మాయల ముళ్ళొచ్చే నిట్టల్లో
English Lyrics / Transliteration
Goobala rekkalocche gantallo
Mantallo mantallo mantallo mantallo
Mayala mullocche nittallo
Gajjela sappudu gonthuna paduthondi
Maddela gonthuna maddena paduthondi
Annayya ante ollantha vanukuthondi
Aatetta annayya aatetta
Gutallo gutallo gutallo gutallo
Goobala rekkalocche gantallo
Mantallo mantallo mantallo mantallo
Mayala mullocche nittallo
Pattukunte pattukunte pattukunte pattukunte
Paalapitta rekkalocche raathruloo
Etthukunte etthukunte etthukunte etthukunte
Egiri poye nadumuloo
Iruvaipula katthilaanti padunantu
Kalisi rammantunnayi rende daarulu
Okkataina geluchukunta
Oppukonanayya oppukonanayya
Aatetta annayya aatetta
Gutallo gutallo gutallo gutallo
Goobala rekkalocche gantallo
Mantallo mantallo mantallo mantallo
Mayala mullocche nittallo
Choopullo choopullo choopullo choopullo
Soodhi mona chorabade choopullo
Kopamlo kopamlo kopamlo kopamlo
Kondale koolipoye kopamlo
Chinnadaani manasuna daagunandi
Nannu nuvve antunnadi
Nenokadaithe neetho kalavananta
Oppukonanayya oppukonanayya
Aatetta annayya aatetta
Gutallo gutallo gutallo gutallo
Goobala rekkalocche gantallo
Mantallo mantallo mantallo mantallo
Mayala mullocche nittallo