Telugu Lyrics
నీతోనే నేనుంటా
ఏ తీరం చేరమంటావో
అక్కడికే నడిచిపోతా
గువ్వా గోరింకతో…
నీతోనే నేనుంటా
ఏ తీరం చేరమంటావో
అక్కడికే నడిచిపోతా
తోడుగా నీతో సాగే
ఈ పయనం
ఆశలే వెన్నెల కాగే
ఈ క్షణం
నీకై వేచి ఉన్నా
నీకై లాలిపాడనా
నా చెలి నేడేగా
కొమ్మల్లో కోయిలగా
పాడనా
గువ్వా గోరింకతో…
నీతోనే నేనుంటా
ఏ తీరం చేరమంటావో
అక్కడికే నడిచిపోతా
ఎన్నెన్నో జన్మలకి
మన బంధం
ముడిపడి ఉన్నదంటే
కల నిజం
నీ ఊసే మౌనమైనా
నా తోడు నీవే కదా
నా లోకం నీవేగా
మనసులో కోరికలే
నిలిచెగా
గువ్వా గోరింకతో…
నీతోనే నేనుంటా
ఏ తీరం చేరమంటావో
అక్కడికే నడిచిపోతా
గువ్వా గోరింకతో…
నీతోనే నేనుంటా
ఏ తీరం చేరమంటావో
అక్కడికే నడిచిపోతా
English Lyrics / Transliteration
Neethone Nenunta
Ye theeram cheramantavo
Akkadike nadichipotha
Guvva Gorinkatho…
Neethone Nenunta
Ye theeram cheramantavo
Akkadike nadichipotha
Thoduga neetho saage
Ee payanam
Aashale vennela kaage
Ee kshanam
Neekai vechi unna
Neekai laalipadana
Naa cheli nede ga
Kommallo koyilaga
Paadana
Guvva Gorinkatho…
Neethone Nenunta
Ye theeram cheramantavo
Akkadike nadichipotha
Ennenno janmalaki
Mana bandham
Mudipadi unnadanate
Kala nijam
Nee oose mounamaina
Naa thodu neeve kada
Naa lokam neevega
Manasulo korikale
Nlichega
Guvva Gorinkatho…
Neethone Nenunta
Ye theeram cheramantavo
Akkadike nadichipotha
Guvva Gorinkatho…
Neethone Nenunta
Ye theeram cheramantavo
Akkadike nadichipotha