Telugu Lyrics
పడమటి సంధ్యా సొగసుల
పరువపు లలనల నడుమున
పదముల కదలికల లయపుల
గువ్వం గూడు గుడ గుడ
పడమటి సంధ్యా సొగసుల
పరువపు లలనల నడుమున
పదముల కదలికల లయపుల
అలవోకగ పరువాల ఊయల
అందాల జగమే మయాల
ఆడే చిరుగాలి వీచే వేళ
ఆనందం కరిగేలే
వలపుల వలపుల
వలపుల వలపుల
గువ్వం గూడు గుడ గుడ
పడమటి సంధ్యా సొగసుల
పరువపు లలనల నడుమున
పదముల కదలికల లయపుల
మెరిసేటి కళ్ళల్లో
మెల్లగ మిలమిల
మెరిసేటి కళ్ళల్లో
మెల్లగ మిలమిల
తళుకే నువ్వలా
పరువమా చివురులా
హాయిగ సాగేటి
అనురాగ మాలిక
హాయిగ సాగేటి
అనురాగ మాలిక
తొలి తొలి పులకింత
తనువే కొలదిలా
వెన్నెల వెల్లువ
పైన చుక్కల
వెన్నెల వెల్లువ
పైన చుక్కల
రేయి నా చెంత
అదిరే వయ్యారలా
గువ్వం గూడు గుడ గుడ
పడమటి సంధ్యా సొగసుల
పరువపు లలనల నడుమున
పదముల కదలికల లయపుల
గువ్వం గూడు గుడ గుడ
పడమటి సంధ్యా సొగసుల
పరువపు లలనల నడుమున
పదముల కదలికల లయపుల
అలవోకగ పరువాల ఊయల
అందాల జగమే మయాల
ఆడే చిరుగాలి వీచే వేళ
ఆనందం కరిగేలే
వలపుల వలపుల
వలపుల వలపుల
English Lyrics / Transliteration
Padamati sandhya sogasula
Paruvapu lalanala nadumuna
Padamula kadalikala layapula
Guvvam gudu guda guda
Padamati sandhya sogasula
Paruvapu lalanala nadumuna
Padamula kadalikala layapula
Alavokaga paruvaala ooyala
Andala jagame mayala
Aade chirugaali veeche vela
Aanandam karigele
Valapula valapula
Valapula valapula
Guvvam gudu guda guda
Padamati sandhya sogasula
Paruvapu lalanala nadumuna
Padamula kadalikala layapula
Meriseti kallallo
Mellaga milamila
Meriseti kallallo
Mellaga milamila
Taluke nuvvala
Paruvama chivurula
Haayiga saageti
Anuraga maalika
Haayiga saageti
Anuraga maalika
Toli toli pulakinta
Tanuve koladila
Vennela velluva
Paina chukkala
Vennela velluva
Paina chukkala
Reyi naa chenta
Adire vyyarala
Guvvam gudu guda guda
Padamati sandhya sogasula
Paruvapu lalanala nadumuna
Padamula kadalikala layapula
Guvvam gudu guda guda
Padamati sandhya sogasula
Paruvapu lalanala nadumuna
Padamula kadalikala layapula
Alavokaga paruvaala ooyala
Andala jagame mayala
Aade chirugaali veeche vela
Aanandam karigele
Valapula valapula
Valapula valapula