Telugu Lyrics
ఓం గణ గణ గణ గణపతి
ఓం గణ గణ గణ గణపతి
ఓం గణ గణ గణ గణపతి
హారతి హారతి హారతి
హారతి కర్పూరమందున
హారతి హారతి హారతి
హారతి కర్పూరమందున
వినాయక నీకు హారతి
జయ గణపతి నీకు హారతి
గజవదనుడవు నీవయ్యా
గణములకు అధిపతివయ్యా
సిద్ధి బుద్ధిలాలిత నీవయ్యా
సకల శాస్త్రములందు నీవయ్యా
హారతి హారతి హారతి
హారతి కర్పూరమందున
వినాయక నీకు హారతి
జయ గణపతి నీకు హారతి
మూషిక వాహనుడవు నీవయ్యా
ముదముతో వచ్చితివయ్యా
మోదక ప్రియుడవు నీవయ్యా
ముక్తి మార్గమును చూపువయ్యా
హారతి హారతి హారతి
హారతి కర్పూరమందున
వినాయక నీకు హారతి
జయ గణపతి నీకు హారతి
అఖిలాండ నాయకుడవు నీవయ్యా
అభీష్ట వరముల నొసగువయ్యా
అష్ట విఘ్నముల తొలగించువయ్యా
అందరిలో నిలచువయ్యా
హారతి హారతి హారతి
హారతి కర్పూరమందున
వినాయక నీకు హారతి
జయ గణపతి నీకు హారతి
English Lyrics / Transliteration
Om Gana Gana Gana Ganapathi
Om Gana Gana Gana Ganapathi
Om Gana Gana Gana Ganapathi
Harathi Harathi Harathi
Harathi Karpuramanduna
Harathi Harathi Harathi
Harathi Karpuramanduna
Vinayaka Neeku Harathi
Jaya Ganapathi Neeku Harathi
Gajavadanudu Neevayya
Ganamulaku Adhipativayya
Siddhi Buddhilalitha Neevayya
Sakala Shastramulandu Neevayya
Harathi Harathi Harathi
Harathi Karpuramanduna
Vinayaka Neeku Harathi
Jaya Ganapathi Neeku Harathi
Mushika Vahanudu Neevayya
Mudamutho Vachithivayya
Modaka Priyudu Neevayya
Mukthi Margamunu Choopavayya
Harathi Harathi Harathi
Harathi Karpuramanduna
Vinayaka Neeku Harathi
Jaya Ganapathi Neeku Harathi
Akhilanda Nayakudu Neevayya
Abheeshta Varamulanu Nosaguvayya
Ashta Vighnamulanu Tolaginchuvayya
Andarilo Nilachuvayya
Harathi Harathi Harathi
Harathi Karpuramanduna
Vinayaka Neeku Harathi
Jaya Ganapathi Neeku Harathi