Telugu Lyrics
హాయి హాయిగా వెలుగు నీడలు
చూడ చూడగా కనులు చాలవు
చూడ చూడగా కనులు చాలవు
హాయి హాయిగా వెలుగు నీడలు
హాయి హాయిగా వెలుగు నీడలు
నవ్విన నవ్వుల
వయ్యారాలలో
సిగ్గు సిగ్గుల
అద్దాలలలో
నవ్విన నవ్వుల
వయ్యారాలలో
సిగ్గు సిగ్గుల
అద్దాలలలో
మది మురిసెనే
మధుర కావ్యం
మది మురిసెనే
మధుర కావ్యం
హాయి హాయిగా వెలుగు నీడలు
హాయి హాయిగా వెలుగు నీడలు
పలికిన పలుకుల
లలితములలో
తొలకరి తొలకరి
వెలుగులలలో
పలికిన పలుకుల
లలితములలో
తొలకరి తొలకరి
వెలుగులలలో
మనసు పలికెనే
మల్లె కావ్యము
మనసు పలికెనే
మల్లె కావ్యము
హాయి హాయిగా వెలుగు నీడలు
హాయి హాయిగా వెలుగు నీడలు
చూడ చూడగా కనులు చాలవు
చూడ చూడగా కనులు చాలవు
హాయి హాయిగా వెలుగు నీడలు
హాయి హాయిగా వెలుగు నీడలు
English Lyrics / Transliteration
Haayi haayiga velugu needalu
Chooda choodaga kanulu chaalavu
Chooda choodaga kanulu chaalavu
Haayi haayiga velugu needalu
Haayi haayiga velugu needalu
Navvina navvula
Vayyaaraalalo
Siggu siggula
Addaalalalo
Navvina navvula
Vayyaaraalalo
Siggu siggula
Addaalalalo
Madhi murisene
Madhura kaavyam
Madhi murisene
Madhura kaavyam
Haayi haayiga velugu needalu
Haayi haayiga velugu needalu
Palikina palukula
Lalithamulalo
Tholakari tholakari
Velugulalo
Palikina palukula
Lalithamulalo
Tholakari tholakari
Velugulalo
Manasu palikene
Malle kaavyamu
Manasu palikene
Malle kaavyamu
Haayi haayiga velugu needalu
Haayi haayiga velugu needalu
Chooda choodaga kanulu chaalavu
Chooda choodaga kanulu chaalavu
Haayi haayiga velugu needalu
Haayi haayiga velugu needalu