Telugu Lyrics
హాడవిడిపట్టకోయి బావ – నీ పట్టుపని కాదోయి బావ
పొగరు మిగిలేను బావ – నీకు పొగరు మిగిలేను బావ

నిన్ను మించిపోతా బావ – నీ తెలివి తెచ్చుకో బావ
నీ నెత్తికొచ్చెను నా తెలివి – నీ నరనరములూనావి
నీ నెత్తికొచ్చెను నా తెలివి – నీ నరనరములూనావి
హాడవిడిపట్టకోయి బావ – నీ పట్టుపని కాదోయి బావ
పొగరు మిగిలేను బావ – నీకు పొగరు మిగిలేను బావ
పరిగెత్తెదనని పందెం కాచుకోవద్దు
పరిగెత్తెదనని పందెం కాచుకోవద్దు
పడతావులే బావ – నీ బరువు నా మీద వదలకు
పడతావులే బావ – నీ బరువు నా మీద వదలకు
హాడవిడిపట్టకోయి బావ – నీ పట్టుపని కాదోయి బావ
పొగరు మిగిలేను బావ – నీకు పొగరు మిగిలేను బావ
కన్నె పిల్లను బెదరగొట్టి
కన్నె పిల్లను బెదరగొట్టి
కాదిలా నే కంగారు పడవు
కాదిలా నే కంగారు పడవు
హాడవిడిపట్టకోయి బావ – నీ పట్టుపని కాదోయి బావ
పొగరు మిగిలేను బావ – నీకు పొగరు మిగిలేను బావ
English Lyrics / Transliteration
Haadavidipettakoi Bava – Nee pattupani kaadoyi Bava
Pogaru migilenu Bava – Neeku pogaru migilenu Bava

Ninnu minchipotha Bava – Nee thelivi thechuko Bava
Nee netthikocchenu naa thelivi – Nee naranaamulunaavi
Nee netthikocchenu naa thelivi – Nee naranaamulunaavi
Haadavidipettakoi Bava – Nee pattupani kaadoyi Bava
Pogaru migilenu Bava – Neeku pogaru migilenu Bava
Parigetthinedani pandhem kaachukodhu
Parigetthinedani pandhem kaachukodhu
Padathaavu le Bava – Nee baruvu naa meedha vadhalaku
Padathaavu le Bava – Nee baruvu naa meedha vadhalaku
Haadavidipettakoi Bava – Nee pattupani kaadoyi Bava
Pogaru migilenu Bava – Neeku pogaru migilenu Bava
Kanne pillanu bhedaragotti
Kanne pillanu bhedaragotti
Kaadilaa ne kangaaru padavu