Telugu Lyrics
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
అందరి చేతులకు అందరి నోళ్ళకు
ఆశయమాయే యేసు నామము
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
కష్టములన్ని తొలగిపోవును
కన్నీరంతా తుడిచివేయును
ఆనందమాయె యేసు నామము
హల్లెలూయా హల్లెలూయా
రోగులందరు స్వస్థత పొందును
పాపులందరు క్షమ పొందెను
జీవనాయె యేసు నామము
హల్లెలూయా హల్లెలూయా
నీవు చేసిన మేలులన్ని
ఎన్నగలవాడనయ్యా
అందరిలోనూ అద్భుతములు
చేయుచుండునయ్యా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
దేవా నీకు స్తోత్రం స్తుతి
నీ నామమునకే మహిమ
యేసు ప్రభువు నీకు స్తోత్రం
స్తుతి మహిమ ఘనతయు
నీకే చెల్లును నిత్యం
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
English Lyrics / Transliteration
Halleluya Halleluya
Halleluya Halleluya
Halleluya Halleluya
Andari chethulaku andari nollaku
Aashayamaye Yesu naamamu
Halleluya Halleluya
Halleluya Halleluya
Kashtamulanni tholagipothunu
Kannera antha thudichiveyunu
Aanandamaye Yesu naamamu
Halleluya Halleluya
Rogulandaru swasthatha ponudunu
Paapulandaru kshama pondenu
Jeevanaye Yesu naamamu
Halleluya Halleluya
Neevu chesina melulanni
Ennagala vadanayya
Andariloonu adbhuthamulu
Cheyuchundanayya
Halleluya Halleluya
Halleluya Halleluya
Halleluya Halleluya
Halleluya Halleluya
Deva neeku stotram stuthi
Nee naamamunake mahima
Yesu prabhuvu neeku stotram
Sthuthi mahima ghanathayu
Neeke chellunu nithyam
Halleluya Halleluya
Halleluya Halleluya
Halleluya Halleluya
Halleluya Halleluya