Telugu Lyrics
ఆత్మ దేవుని మహిమలో
హల్లెలూయ పాటలు
పరలోకపు రాజుని స్తుతించు పాటలు
అంతులేని ప్రేమతో
హల్లెలూయ పాటలు
యేసయ్య నా రాజు యేసయ్య నా రాజు
గొర్రెపిల్లయు సింహము
యేసయ్య నా రాజు
నన్ను విడిపించెను తన రక్తముతో
గలగలగల యేసయ్య
యేసయ్య నా రాజు
అద్భుతములు చేయువాడు
అద్భుతములు చేయువాడు
తన యందు విశ్వాసముంచిన
వారికి అద్భుతములు చేయువాడు
హల్లెలూయ హల్లెలూయ
అద్భుతములు చేయువాడు
యేసయ్య యేసయ్య నా ప్రియుడా
యేసయ్య యేసయ్య నా యేసయ్య
నన్ను ప్రేమించెను తన ప్రాణము ఇచ్చెను
నే పాడి పొగడుదున్
యేసయ్య యేసయ్య నా ప్రియుడా
హల్లెలూయ స్తుతి స్తోత్రములు
హల్లెలూయ స్తుతి స్తోత్రములు
సర్వాధికారి అయిన దేవునికి
యేసయ్య ప్రభువునకు
హల్లెలూయ స్తుతి స్తోత్రములు
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
English Lyrics / Transliteration
Aatma devuni mahimalo
Halleluya paatalu
Paralokapu rajuni stuthinchu paatalu
Anthuleni prematho
Halleluya paatalu
Yesayya naa raju Yesayya naa raju
Gorrepillayau simhamu
Yesayya naa raju
Nannu vidipinchenu thana rakthamutho
Galagalagala Yesayya
Yesayya naa raju
Adbhuthamulu cheyuvadu
Adbhuthamulu cheyuvadu
Thana yandu viswasamunchina
Variki adbhuthamulu cheyuvadu
Halleluya Halleluya
Adbhuthamulu cheyuvadu
Yesayya Yesayya naa priyuda
Yesayya Yesayya naa Yesayya
Nannu preminchenu thana praanam icchenu
Ne paadi pogadudun
Yesayya Yesayya naa priyuda
Halleluya stuthi sthothramulu
Halleluya stuthi sthothramulu
Sarvaadhikari ayina devuniki
Yesayya prabhuvunaku
Halleluya stuthi sthothramulu
Amen Amen Amen
Amen Amen Amen
Amen Amen Amen
Amen Amen Amen