Telugu Lyrics
హల్లెలూయా హల్లెలూయా
అందరిలో ఒకటే ఆనందం
ఎవరికి వారే సంబరం
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
కలలు కంటున్నది కళ్ళేనా
కరిగి పోయేనా నీళ్ళేనా
ఆమె నా దరి చేరేనా
నా లోగిలి చేరేనా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
అందరిలో ఒకటే ఆనందం
ఎవరికి వారే సంబరం
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
పరుగులిడి వచ్చావు నా దగ్గరికి
పలికే వైనం ఏమిటో
నా ఎదలో వున్నావు నీవే
నా ఊహలలో వున్నావు నీవే
నీ రూపం మెరిసింది
నా కళ్ళలో నిలిచింది
ఆహా నా రాణి
అందాల రాణి
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
అందరిలో ఒకటే ఆనందం
ఎవరికి వారే సంబరం
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
చిరునవ్వు నీదే
ఏ క్షణము నీదే
నా గుండెకు నీవే
నింగికి వెలుగు నీవే
నా మనసుకు అందని
అందమైన స్వర్గము
ఆహా నా రాణి
అందాల రాణి
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
అందరిలో ఒకటే ఆనందం
ఎవరికి వారే సంబరం
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
English Lyrics / Transliteration
Halleluyah Halleluyah
Andarilo okate aanandam
Evariki vaare sambaram
Halleluyah Halleluyah
Halleluyah Halleluyah
Kalalu kantunnadi kalleanaa
Karigi poyenaa neellenaa
Aame naa dari chereenaa
Naa logili chereenaa
Halleluyah Halleluyah
Halleluyah Halleluyah
Andarilo okate aanandam
Evariki vaare sambaram
Halleluyah Halleluyah
Halleluyah Halleluyah
Parugulidi vachchaavu naa daggariki
Palike vainam emito
Naa edalo vunnaavu neeve
Naa oohalalo vunnaavu neeve
Nee roopam merisindi
Naa kallalo nilichindi
Aaha naa raani
Andala raani
Halleluyah Halleluyah
Halleluyah Halleluyah
Andarilo okate aanandam
Evariki vaare sambaram
Halleluyah Halleluyah
Halleluyah Halleluyah
Chirunavvu neede
E kshanamu neede
Naa gundeku neeve
Ningiki velugu neeve
Naa manasuku andani
Andamaina swargamu
Aaha naa raani
Andala raani
Halleluyah Halleluyah
Halleluyah Halleluyah
Andarilo okate aanandam
Evariki vaare sambaram
Halleluyah Halleluyah
Halleluyah Halleluyah