Telugu Lyrics
ఆహా నా యేసయ్య
హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా
ఆహా నా యేసయ్య
రక్తముల నదిలోన
వంశముల వెలుగులోన
పరిశుద్ధులు నిరతము
స్తుతింపగ ఉన్నారు
హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా
ఆహా నా యేసయ్య
హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా
ఆహా నా యేసయ్య
గొర్రెపిల్ల సింహాసనం
మెల్లెల్లగ చేరెను
గొర్రెపిల్ల సింహాసనం
మెల్లెల్లగ చేరెను
హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా
ఆహా నా యేసయ్య
హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా
ఆహా నా యేసయ్య
శక్తియు ఘనమును
స్తుతియు మహిమయు
నిత్యము నీవేనని
అందుకొనుచున్నారు
హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా
ఆహా నా యేసయ్య
హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా
ఆహా నా యేసయ్య
English Lyrics / Transliteration
Aaha na Yesayya
Halleluyah stotramu Halleluyah
Aaha na Yesayya
Raktamula nadilona
Vamshamula velugulona
Parishuddhulu niratamu
Stutimpaga unnaru
Halleluyah stotramu Halleluyah
Aaha na Yesayya
Halleluyah stotramu Halleluyah
Aaha na Yesayya
Gorrepilla simhasanam
Mellellaga cherenu
Gorrepilla simhasanam
Mellellaga cherenu
Halleluyah stotramu Halleluyah
Aaha na Yesayya
Halleluyah stotramu Halleluyah
Aaha na Yesayya
Shaktiyu ganamunu
Stutiyu mahimayu
Nityamu neevenani
Andukonuchunnaru
Halleluyah stotramu Halleluyah
Aaha na Yesayya
Halleluyah stotramu Halleluyah
Aaha na Yesayya