Telugu Lyrics
మీతో స్నేహం చేయనా
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
ప్రియమైన చెలియా
నా ప్రియమైన చెలియా
నన్ను చూడగ వయ్యారమొ
అందుకోవె నా ప్రియపు దీవెన
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
కలిసి పోదాం కలసి నడుద్దాం
రెండు మనసులు ఒక్కటవ్వాలి
కలిసి పోదాం కలసి నడుద్దాం
రెండు మనసులు ఒక్కటవ్వాలి
నా చూపులన్ని మీరే
నా ఊహలన్ని మీరే
మీ చిరునవ్వె చాలు
నా జీవితాన వెలుగులు
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
హలో మై డియర్ హలో
మీతో స్నేహం చేయనా
English Lyrics / Transliteration
Mitho sneham cheyana
Halo my dear halo
Mitho sneham cheyana
Halo my dear halo
Mitho sneham cheyana
Halo my dear halo
Mitho sneham cheyana
Priyamaina cheliya
Naa priyamaina cheliya
Nannu choodaga vayyaramoo
Andukove naa priyapu deevena
Halo my dear halo
Mitho sneham cheyana
Halo my dear halo
Mitho sneham cheyana
Kalisi podam kalisi naduddam
Rendu manasulu okkatavvali
Kalisi podam kalisi naduddam
Rendu manasulu okkatavvali
Naa choopulanni meere
Naa oohalanni meere
Mee chirunavve chaalu
Naa jeevithana velugulu
Halo my dear halo
Mitho sneham cheyana
Halo my dear halo
Mitho sneham cheyana
Halo my dear halo
Mitho sneham cheyana
Halo my dear halo
Mitho sneham cheyana