Telugu Lyrics
నీవుంటే చాలులే
హంసబలే హంసబలే
నీవుంటే చాలులే
అవునులే అవునులే
నేనంటే ఇష్టమే
హోయ్ హోయ్ హోయ్
నాకంటే నీవేలే
కొత్త లోకం కలలు కనే
ఈ సాయంకాలమే
హంసబలే హంసబలే
నీవుంటే చాలులే
అవునులే అవునులే
నేనంటే ఇష్టమే
ఆకతాయి చూపులే
అల్లరి పనులే
ఈ వేళ నీకులే
ఇక దేనికేమిలే
పరువాల ఊయలే
ఎగసీ పడుతుంటే
నీ తోడు కోరిలే
నేనే నిను కోరిలే
కొత్త లోకం కలలు కనే
ఈ సాయంకాలమే
హంసబలే హంసబలే
నీవుంటే చాలులే
అవునులే అవునులే
నేనంటే ఇష్టమే
ఏ కాంతికైనా
నీ నవ్వు చాలులే
ఏ గీతానికైనా
నీ మాట చాలులే
లోకానికే వెలుగివ్వగా
నువ్వే కన్నులెత్తితే
రెండు కళ్ళ పండుగే
ప్రతి రోజు నీవేలే
కొత్త లోకం కలలు కనే
ఈ సాయంకాలమే
హంసబలే హంసబలే
నీవుంటే చాలులే
అవునులే అవునులే
నేనంటే ఇష్టమే
హోయ్ హోయ్ హోయ్
నాకంటే నీవేలే
కొత్త లోకం కలలు కనే
ఈ సాయంకాలమే
English Lyrics / Transliteration
Neevunte Chaalule
Hamsabale Hamsabale
Neevunte Chaalule
Avunule Avunule
Nenante Ishtame
Hoye Hoye Hoye
Naakante Neevele
Kotta Lokam Kalalu Kane
Ee Saayam Kaalame
Hamsabale Hamsabale
Neevunte Chaalule
Avunule Avunule
Nenante Ishtame
Aakataayi Choopule
Allari Panule
Ee Vela Neekule
Ika Denikemile
Paruvaala Ooyale
Egasee Padutunte
Nee Thodu Korile
Nene Ninu Korile
Kotta Lokam Kalalu Kane
Ee Saayam Kaalame
Hamsabale Hamsabale
Neevunte Chaalule
Avunule Avunule
Nenante Ishtame
Ye Kaantikeinaiyna
Nee Navvu Chaalule
Ye Geetaanikainaa
Nee Maata Chaalule
Lokaanike Velugivvagaa
Nuvve KannulEttite
Rendu Kalla Panduge
Prati Roju Neevele
Kotta Lokam Kalalu Kane
Ee Saayam Kaalame
Hamsabale Hamsabale
Neevunte Chaalule
Avunule Avunule
Nenante Ishtame
Hoye Hoye Hoye
Naakante Neevele
Kotta Lokam Kalalu Kane
Ee Saayam Kaalame