Telugu Lyrics
అంజనీపుత్రుడవు నీవే
వాయునందనుడవు నీవే
సీతాపతికి దాసుడవు నీవే
శంకర తనయుడవు నీవే
శక్తి స్వరూపుడవు నీవే
అభయ ప్రదాతవు నీవే
ఆపద బాంధవుడవు నీవే
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
శరణాగత రక్షకుడవు నీవే
భక్త వత్సలుడవు నీవే
లక్ష్మణుని ప్రాణాలు కాచిన
సంజీవనగిరి తెచ్చిన
వాయు వేగుడవు నీవే
ధైర్య శౌర్య సాహసాల
రాశి నీవే
శక్తి స్వరూపుడవు నీవే
అభయ ప్రదాతవు నీవే
ఆపద బాంధవుడవు నీవే
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
రామ నామము స్మరణ తో
ఎగిసిన నీ రెక్కలు
లంకలో సగజొరబడి
సీతమ్మను చేరిన
శక్తి నీవే
రామ దూతవు నీవే
శ్రీరామ నమ్ముకొని
ఎగిరిన నీ బాహువులు
లంకను కాల్చిన
అగ్ని నీవే
శక్తి స్వరూపుడవు నీవే
అభయ ప్రదాతవు నీవే
ఆపద బాంధవుడవు నీవే
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
జై జై హనుమాన్
English Lyrics / Transliteration
Anjaniputrudavu Neeve
Vayunandanudavu Neeve
Sithapathiki Daasudavu Neeve
Shankara Tanayudavu Neeve
Shakti Swaroopudavu Neeve
Abhaya Pradataavu Neeve
Aapada Bandhavudavu Neeve
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Sharanagatha Rakshakudavu Neeve
Bhaktha Vatsaludavu Neeve
Lakshmanuni Pranalu Kaachina
Sanjeevana Giri Techina
Vayu Vegudavu Neeve
Dhairya Shaurya Sahasaala
Raashi Neeve
Shakti Swaroopudavu Neeve
Abhaya Pradataavu Neeve
Aapada Bandhavudavu Neeve
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Rama Naamamu Smarana Tho
Egishina Nee Rekkalu
Lankalo Sagajorabadi
Seethamma nu Cherina
Shakti Neeve
Rama Dhootavu Neeve
Sri Rama Nammukoni
Egirina Nee Bahuvulu
Lankanu Kaalchina
Agni Neeve
Shakti Swaroopudavu Neeve
Abhaya Pradataavu Neeve
Aapada Bandhavudavu Neeve
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Jai Jai Hanuman
Jai Jai Hanuman