Telugu Lyrics
అంజనా సుతులు
ఆంజనేయ భక్తులు
భక్తి తో పూజింతురు
శరణు శరణు శ్రీరామ భక్త
హనుమాయ దీక్షలు
అంజనా సుతులు
ఆంజనేయ భక్తులు
భక్తి తో పూజింతురు
శరణు శరణు శ్రీరామ భక్త
వాయుపుత్రుండవు
వజ్ర దేహుడవు
రఘురామ దూతవు
రామ భక్తాగ్రేసరుడవు
శరణు శరణు శ్రీరామ భక్త
బంగారు బొమ్మవు
బలరామ రూపము
రామ నామ జపము
రామాయణానికి ప్రాణము
శరణు శరణు శ్రీరామ భక్త
హనుమాయ దీక్షలు
అంజనా సుతులు
ఆంజనేయ భక్తులు
భక్తి తో పూజింతురు
శరణు శరణు శ్రీరామ భక్త
English Lyrics / Transliteration
Anjana suthulu
Aanjaneya bhaktulu
Bhakthi tho poojinthuru
Sharanu sharanu Sreerama bhakta
Hanumaya deekshalu
Anjana suthulu
Aanjaneya bhaktulu
Bhakthi tho poojinthuru
Sharanu sharanu Sreerama bhakta
Vayu puthrudavu
Vajra dehuduavu
Raghuraama doothavu
Rama bhaktaagresurudaavu
Sharanu sharanu Sreerama bhakta
Bangaru bommaavu
Balaraama roopamu
Rama naama japamu
Ramayaniki praanamu
Sharanu sharanu Sreerama bhakta
Hanumaya deekshalu
Anjana suthulu
Aanjaneya bhaktulu
Bhakthi tho poojinthuru
Sharanu sharanu Sreerama bhakta