Telugu Lyrics
జయహే హనుమయ
శంకరవర తనయ
జయహే హనుమయ
అంజనా గర్భ వాసా
జయహే హనుమయ
పవనసుత సురస
జయహే హనుమయ
హనుమయ హనుమయ
జయహే హనుమయ
శంకరవర తనయ
జయహే హనుమయ
నవరత్న కిరీట
కనక కంకణ కిరీట
నానా రూపోత్తర
శ్రీరామ దూత
వజ్రహత కంఠ
వజ్రాయుధ మణిభూష
శంఖ చక్ర గదాధర
శ్రీరామ దాస
వాలి వధ చేసిన
సీతాన్వేషించిన
లంకా దహనము చేసిన
శత్రువుల సంహరించిన
హనుమయ హనుమయ
జయహే హనుమయ
శంకరవర తనయ
జయహే హనుమయ
అంజనా గర్భ వాసా
జయహే హనుమయ
పవనసుత సురస
జయహే హనుమయ
అష్టైశ్వర్యములిచ్చే
భక్తి ముక్తినిచ్చే
సంపదలను పంచే
సహాయమునిచ్చే
చిరంజీవివైన
సర్వరోగ నివార
శరణాగత రక్ష
శ్రీరామ భక్త
హనుమయ హనుమయ
జయహే హనుమయ
శంకరవర తనయ
జయహే హనుమయ
అంజనా గర్భ వాసా
జయహే హనుమయ
పవనసుత సురస
జయహే హనుమయ
English Lyrics / Transliteration
Jayahey Hanumaya
Shankaravara Tanaya
Jayahey Hanumaya
Anjana Garbha Vasa
Jayahey Hanumaya
Pavanatana Surasa
Jayahey Hanumaya
Hanumaya Hanumaya
Jayahey Hanumaya
Shankaravara Tanaya
Jayahey Hanumaya
Navaratna Kireeta
Kanaka Kankana Kireeta
Nana Rupottara
Shri Rama Dootha
Vajra Hata Kantha
Vajrayudha Mani Bhusha
Shankha Chakra Gadadhara
Shri Rama Daasa
Vali Vadhichesina
Sitanveshinchina
Lanka Dahanam Chesina
Shatruvula Samharinchina
Hanumaya Hanumaya
Jayahey Hanumaya
Shankaravara Tanaya
Jayahey Hanumaya
Anjana Garbha Vasa
Jayahey Hanumaya
Pavanatana Surasa
Jayahey Hanumaya
Ashta Aishwaryamuliche
Bhakti Muktini che
Sampadalanu panche
Sahayamu niche
Chiranjeevivaina
Sarvaroga Nivara
Sharanagata Raksha
Shri Rama Bhakta
Hanumaya Hanumaya
Jayahey Hanumaya
Shankaravara Tanaya
Jayahey Hanumaya
Anjana Garbha Vasa
Jayahey Hanumaya
Pavanatana Surasa
Jayahey Hanumaya