Telugu Lyrics
నీకై నా నేస్తం వేచి చూచెను
సంతోష దినాలు సంతోష దినాలు
నీకై నా నేస్తం వేచి చూచెను
కనుపాపల కౌగిలిలో
కళ్యాణమే చేయుమా
మనసున మమతలందు
మంజీరమే మోగించుమా
సంతోష దినాలు సంతోష దినాలు
నీకై నా నేస్తం వేచి చూచెను
ఎంత రేపు చూసింది
నా ఇంటి దీపం
ఎంత రేపు చూసింది
నా ఇంటి దీపం
నీతోనే సాగాలి
నా లోక యాత్ర
నేనూ నిన్నూ ఒకటి
అయ్యే ఆశ
నీతోనే సాగాలి
నా లోక యాత్ర
నేనూ నిన్నూ ఒకటి
అయ్యే ఆశ
నీ చూపుతో జీవితం
పచ్చదనము పొందెను
నీ పంచుతో స్నేహము
పున్నమియే అయ్యెను
సంతోష దినాలు సంతోష దినాలు
నీకై నా నేస్తం వేచి చూచెను
పూతలో పున్నమి
పూలు పూయు మా
పూతలో పున్నమి
పూలు పూయు మా
రాగాలే మీలో
రగిలే కలలు
నీతోనే సాగాలి
నా లోక యాత్ర
నేనూ నిన్నూ ఒకటి
అయ్యే ఆశ
నీతోనే సాగాలి
నా లోక యాత్ర
నేనూ నిన్నూ ఒకటి
అయ్యే ఆశ
నీ చూపుతో జీవితం
పచ్చదనము పొందెను
నీ పంచుతో స్నేహము
పున్నమియే అయ్యెను
సంతోష దినాలు సంతోష దినాలు
నీకై నా నేస్తం వేచి చూచెను
కనుపాపల కౌగిలిలో
కళ్యాణమే చేయుమా
మనసున మమతలందు
మంజీరమే మోగించుమా
సంతోష దినాలు సంతోష దినాలు
నీకై నా నేస్తం వేచి చూచెను
English Lyrics / Transliteration
Neekai naa nestham vechi chusenu
Santhosha dhinalu santhosha dhinalu
Neekai naa nestham vechi chusenu
Kanupaapala kougililo
Kalyaname cheyuma
Manasuna mamathalandu
Manjeerame moginchuma
Santhosha dhinalu santhosha dhinalu
Neekai naa nestham vechi chusenu
Entha repu chusindi
Naa inti deepam
Entha repu chusindi
Naa inti deepam
Neethone saagali
Naa loka yatra
Nenu ninnu okati
Ayye aasha
Neethone saagali
Naa loka yatra
Nenu ninnu okati
Ayye aasha
Nee chooputho jeevitham
Pachhadanamu pondenu
Nee panchutho sneham
Punnamiye ayyenu
Santhosha dhinalu santhosha dhinalu
Neekai naa nestham vechi chusenu
Puthalo punnami
Poolu pooyu maa
Puthalo punnami
Poolu pooyu maa
Raagale meelo
Ragile kalalu
Neethone saagali
Naa loka yatra
Nenu ninnu okati
Ayye aasha
Neethone saagali
Naa loka yatra
Nenu ninnu okati
Ayye aasha
Nee chooputho jeevitham
Pachhadanamu pondenu
Nee panchutho sneham
Punnamiye ayyenu
Santhosha dhinalu santhosha dhinalu
Neekai naa nestham vechi chusenu
Kanupaapala kougililo
Kalyaname cheyuma
Manasuna mamathalandu
Manjeerame moginchuma
Santhosha dhinalu santhosha dhinalu
Neekai naa nestham vechi chusenu