Telugu Lyrics
అందాలు చూడగ
అందాల లలనల అందాల లలనల
అందాలు చూడగ
అహహహ అపురూప దృశ్యం
అహహహ అపురూప దృశ్యం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
ఈ వేడుకలో అందరి ముఖాలలో
ఆనందం చూడగ
ఈ వేడుకలో అందరి ముఖాలలో
ఆనందం చూడగ
అహహహ మనసు పరవశ్యం
అహహహ మనసు పరవశ్యం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
బంగారు రంగుల రంగవల్లులే
పచ్చని పందిళ్లై
బంగారు రంగుల రంగవల్లులే
పచ్చని పందిళ్లై
మంచు ముద్దల పెంపుడు కుక్కలు
ఎంతో ముచ్చటగా
మంచు ముద్దల పెంపుడు కుక్కలు
ఎంతో ముచ్చటగా
క్రిస్మస్ చెట్టున కలకల రావాలై
నగలతో వెలిగే
క్రిస్మస్ చెట్టున కలకల రావాలై
నగలతో వెలిగే
అహహహ అపురూప దృశ్యం
అహహహ అపురూప దృశ్యం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
పగలంతా పండుగ పారవశ్యము
రాత్రంతా సంబరం
పగలంతా పండుగ పారవశ్యము
రాత్రంతా సంబరం
క్రిస్మస్ తాతయ్య తెచ్చిన బహుమతి
స్నేహమంటే అదే కదా
క్రిస్మస్ తాతయ్య తెచ్చిన బహుమతి
స్నేహమంటే అదే కదా
అహహహ మనసు పరవశ్యం
అహహహ మనసు పరవశ్యం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
English Lyrics / Transliteration
Andalu choodaga
Andala lalanala andala lalanala
Andalu choodaga
Ahahah apurupa drushyam
Ahahah apurupa drushyam
Happy Happy Christmas
Happy Happy Christmas
Happy Happy Christmas
Happy Happy Christmas
Ee vedukalo andari mukhalalo
Aanandam choodaga
Ee vedukalo andari mukhalalo
Aanandam choodaga
Ahahah manasu paravashyam
Ahahah manasu paravashyam
Happy Happy Christmas
Happy Happy Christmas
Bangaru rangula rangavallule
Pachani pandillai
Bangaru rangula rangavallule
Pachani pandillai
Manchu muddala pempudu kukkalu
Ento muchhataga
Manchu muddala pempudu kukkalu
Ento muchhataga
Christmas chettuna kalakala ravalai
Nagalatho velige
Christmas chettuna kalakala ravalai
Nagalatho velige
Ahahah apurupa drushyam
Ahahah apurupa drushyam
Happy Happy Christmas
Happy Happy Christmas
Pagalantha panduga paravashyamu
Ratranta sambaram
Pagalantha panduga paravashyamu
Ratranta sambaram
Christmas tatayya techhina bahumathi
Snehamente ade kada
Christmas tatayya techhina bahumathi
Snehamente ade kada
Ahahah manasu paravashyam
Ahahah manasu paravashyam
Happy Happy Christmas
Happy Happy Christmas
Happy Happy Christmas
Happy Happy Christmas