Telugu Lyrics
శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప
గురునాథ గురునాథ
వాయిలెత్తవోయ్ గురునాథ
శరణు దీనెడు భక్తుల
కరుణతోడె కాయవోయ్
హర హర పుత్ర ఓంకారేశ్వర
శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప
భక్త వత్సల భక్త పాలకు
భక్తకోటి పరంధామ
బాల స్వరూప త్రిమూర్తి రూప
లోక రక్షక నమోనమః
హర హర పుత్ర ఓంకారేశ్వర
శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప
మంగళ కారక శ్రీ కృష్ణ రూపా
సర్వ లోక నివాస
సర్వ శక్తుల శరణు వేడెద
సదా మమ్ముల పాలించవయ్య
హర హర పుత్ర ఓంకారేశ్వర
శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప
English Lyrics / Transliteration
Sri Dharmasaastha Ayyappa
Gurunatha Gurunatha
Vaayilettavoy Gurunatha
Sharana deedu bhakthula
Karunathode kaayavoy
Hara Hara Putra Omkareshwara
Sri Dharmasaastha Ayyappa
Bhaktha vatsala bhaktha paalaka
Bhaktha koti paramadhama
Baala swaroopa trimurthi roopa
Loka rakshaka namonamah
Hara Hara Putra Omkareshwara
Sri Dharmasaastha Ayyappa
Mangala kaaraka Sri Krishna roopa
Sarva loka nivaasa
Sarva shakthula sharana vededa
Sada mammula paalinchavayya
Hara Hara Putra Omkareshwara
Sri Dharmasaastha Ayyappa