Telugu Lyrics
హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
నరహరి రూపమగు – శ్రీరామ
హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
నరహరి రూపమగు – శ్రీరామ
హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
కౌసల్యా సుత – కరుణాసాగర
లక్ష్మణ సఖ – లలిత వరాంగ
శ్రీరామ – హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
సీతా రమణ – శరణాగత త్రాణ
దివిజనుత – దీనజనపాల
హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
హారతి గైకొనుడీ – రఘుకుల తిలక
English Lyrics / Transliteration
Harathi gaikonudi – Ragukula tilaka
Harathi gaikonudi – Ragukula tilaka
Narhari roopamagu – Srirama
Harathi gaikonudi – Ragukula tilaka
Harathi gaikonudi – Ragukula tilaka
Narhari roopamagu – Srirama
Harathi gaikonudi – Ragukula tilaka
Kausalya suta – Karunasagara
Lakshmana sakha – Lalita varanga
Srirama – Harathi gaikonudi – Ragukula tilaka
Seetha ramana – Saranagatha trana
Divijanuta – Dinajanapala
Harathi gaikonudi – Ragukula tilaka
Harathi gaikonudi – Ragukula tilaka