Telugu Lyrics
హారతి నందుకో శ్రీ సాయి నాధా
అనంతకోటి బ్రహ్మాండ నాయకా
అఖిల లోక సారికా
అఖిల లోక సారికా
హారతి నందుకో శ్రీ సాయి నాధా
అంబా సచ్చిదానంద సాయీ
అఖిల జ్ఞాన మయీ
అఖిల జ్ఞాన మయీ
హారతి నందుకో శ్రీ సాయి నాధా
ధర్మ సంస్థాపక సాయి
దీనజన పాలక సాయి
దీనజన పాలక సాయి
హారతి నందుకో శ్రీ సాయి నాధా
శరణాగత త్రాణ సాయి
శక్తి స్వరూప సాయి
శక్తి స్వరూప సాయి
హారతి నందుకో శ్రీ సాయి నాధా
అఘోర రూప ధారి సాయి
ఆనంద రూప సాయి
ఆనంద రూప సాయి
హారతి నందుకో శ్రీ సాయి నాధా
అచ్యుత అనంత సాయి
అగణిత గుణ సాయి
అగణిత గుణ సాయి
హారతి నందుకో శ్రీ సాయి నాధా
శ్రీ సాయి నాధా
శ్రీ సాయి నాధా
హారతి నందుకో
హారతి నందుకో
శ్రీ సాయి నాధా
English Lyrics / Transliteration
Harathi nanduko Sri Sai Naadha
Ananthakoti brahmanda nayaka
Akhila loka saarika
Akhila loka saarika
Harathi nanduko Sri Sai Naadha
Amba sachidananda saayi
Akhila jnana mayi
Akhila jnana mayi
Harathi nanduko Sri Sai Naadha
Dharma samsthapaaka saayi
Deenajana paalaka saayi
Deenajana paalaka saayi
Harathi nanduko Sri Sai Naadha
Sharanagatha traana saayi
Shakti swaroopa saayi
Shakti swaroopa saayi
Harathi nanduko Sri Sai Naadha
Aghora roopa dhaari saayi
Ananda roopa saayi
Ananda roopa saayi
Harathi nanduko Sri Sai Naadha
Achyutha anantha saayi
Aganitha guna saayi
Aganitha guna saayi
Harathi nanduko Sri Sai Naadha
Sri Sai Naadha
Sri Sai Naadha
Harathi nanduko
Harathi nanduko
Sri Sai Naadha