Telugu Lyrics
లోకాలను పాలించే అయ్యప్పకి హారతి
అయ్యప్ప స్వామికి హారతి
లోకాలను పాలించే అయ్యప్పకి హారతి
పందల కొండల మీద దేవస్థానం
భక్తుల కోరికలు తీర్చే దేవస్థానం
పందల కొండల మీద దేవస్థానం
భక్తుల కోరికలు తీర్చే దేవస్థానం
హారతి అయ్యప్ప స్వామికి హారతి
లోకాలను పాలించే అయ్యప్పకి హారతి
జోలాలయ్యప్ప జోలాలి
అందరినీ కాపాడే అయ్యప్ప జోలాలి
జోలాలయ్యప్ప జోలాలి
అందరినీ కాపాడే అయ్యప్ప జోలాలి
మహిషాసుర మర్ధిని తల్లికి
మహావిష్ణువుకి నారాయణకి
హారతి అయ్యప్ప స్వామికి హారతి
లోకాలను పాలించే అయ్యప్పకి హారతి
English Lyrics / Transliteration
Lokalanu paalinche Ayyappa ki harati
Ayyappa swami ki harati
Lokalanu paalinche Ayyappa ki harati
Pandala kondala meeda devasthanam
Bhaktula korikalu theerche devasthanam
Pandala kondala meeda devasthanam
Bhaktula korikalu theerche devasthanam
Harati Ayyappa swami ki harati
Lokalanu paalinche Ayyappa ki harati
Jolalayyappa jolali
Andarini kapade Ayyappa jolali
Jolalayyappa jolali
Andarini kapade Ayyappa jolali
Mahishasura mardini thalliki
Mahavishnuvu ki Narayana ki
Harati Ayyappa swami ki harati
Lokalanu paalinche Ayyappa ki harati