Telugu Lyrics
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
ఎవ్వరు లేరని
నిట్టూర్పులే ఊపిరై
ఎడబాటుతోనే
జీవితం గడిచిపోయే
కాలం మారెగా
కన్నీరే ఆరిపోయే
నీలోన నేనై
జీవితం సాగిపోయే
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
నువ్వే నా దైవమై
నువ్వే నా సర్వమై
నాలోన నింపేసి
ఉదయించావో కాంతిమై
ప్రతి అడుగులోనూ
నీ ప్రేమ చుట్టూ
అంతం లేని ఈ
బంధం సాగేను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
ఎవ్వరు లేరని
నిట్టూర్పులే ఊపిరై
ఎడబాటుతోనే
జీవితం గడిచిపోయే
కాలం మారెగా
కన్నీరే ఆరిపోయే
నీలోన నేనై
జీవితం సాగిపోయే
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
హరే హరే హరే నిను
English Lyrics / Transliteration
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Evvaru lerani
Nitturpule oopirai
Edabatutho ne
Jeevitham gadichipoye
Kaalam maarega
Kanneeray aaripoye
Neelona nenai
Jeevitham saagipoye
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Nuvve naa daivamai
Nuvve naa sarvamai
Naalona nimpesi
Udayinchaavo kaanthimai
Prathi adugulonu
Nee prema chuttu
Antham leni ee
Bandham saagenu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Evvaru lerani
Nitturpule oopirai
Edabatutho ne
Jeevitham gadichipoye
Kaalam maarega
Kanneeray aaripoye
Neelona nenai
Jeevitham saagipoye
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu
Hare Hare Hare Ninu