Telugu Lyrics
శరణు శరణు స్వామి
హరి హర చందన
శరణు శరణు స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
కల్యాణ సుందర రూపం
వర ప్రదాతవు ఓ దేవ
కరుణామయ మూర్తి
శరణన్న వారిని కాచేవ
భక్త కోటి నీ నామమే
జపియించెను నిత్యం
పంబానదిలో స్నానమాడి
దర్శనం కొరకై నిలచి
కొలిచెదము నిన్నెపుడు
హరి హర చందన
శరణు శరణు స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
మరకత మణిదీపం
మెరసేటి ఆ రూపం
తత్వమసి రూపం
శరణు కోరిన వారికి
వరమిచ్చే ఆ దేవ
మాపై కరుణ చూపరావా
శబరి గిరిపై వెలిసేటి
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామి
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanu Sharanu Swami
Hari Hara Chandana
Sharanu Sharanu Swami
Ayyappa Swami
Ayyappa Swami
Ayyappa Swami
Ayyappa Swami
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Kalyana Sundara Roopam
Vara Pradhathavu O Deva
Karunamaya Moorthy
Sharananna Vaarini Kacheva
Bhakta Koti Nee Namame
Japiyinchenu Nityam
Pambanadhi Lo Snanam Aadi
Darshanam Korakai Nilachi
Kolichedamu Ninnepudu
Hari Hara Chandana
Sharanu Sharanu Swami
Ayyappa Swami
Ayyappa Swami
Marakata Mani Deepam
Meraseti Aa Roopam
Tatvamasi Roopam
Sharanu Korina Vaariki
Varamicche Aa Deva
Maapai Karuna Chooparaava
Sabari Giripai Veliseti
Swamiye Saranam Ayyappa
Ayyappa Swami
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa