Telugu Lyrics
భక్తజనములందరికి దైవం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
శక్తి స్వరూపము అయ్యప్ప
శివ ప్రియ తనయుడు అయ్యప్ప
మణి కంఠుడు అయ్యప్ప
మోహన రూపం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
కలియుగ వరదుడు అయ్యప్ప
కరుణామయుడు అయ్యప్ప
దుష్ట శిక్షకుడు అయ్యప్ప
శిష్ట రక్షకుడు అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Bhaktajanamulandhariki daivam Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Shakti swaroopamu Ayyappa
Shiva priya tanayudu Ayyappa
Mani kantudu Ayyappa
Mohana roopam Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Kaliyuga varadudu Ayyappa
Karunamayudu Ayyappa
Dushta shikshakudu Ayyappa
Shishta rakshakudu Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Swamiyey sharanam Ayyappa
Ayyappa sharanam Ayyappa
Swamiyey sharanam Ayyappa
Ayyappa sharanam Ayyappa