Telugu Lyrics
మలయగిరి వాసుడూ
అయ్యప్ప స్వామి
నమ్మిన బ్రోవగ రావా
హరి హర సుతుడూ
మలయగిరి వాసుడూ
అయ్యప్ప స్వామి
నమ్మిన బ్రోవగ రావా
శరణు కోరి వచ్చిన
భక్తుల కష్టాలన్ని
తీర్చగ రావా
శరణు కోరి వచ్చిన
భక్తుల కష్టాలన్ని
తీర్చగ రావా
నవనాధుల వందిత
తత్వము దెలిసిన
స్వామి నన్ను బ్రోవగ రావా
నవనాధుల వందిత
తత్వము దెలిసిన
స్వామి నన్ను బ్రోవగ రావా
హరి హర సుతుడూ
మలయగిరి వాసుడూ
అయ్యప్ప స్వామి
నమ్మిన బ్రోవగ రావా
అయ్యప్ప స్వామి
నమ్మిన బ్రోవగ రావా
English Lyrics / Transliteration
Malaya giri vasudu
Ayyappa swamy
Nammna brovaga raava
Hari Hara suthudu
Malaya giri vasudu
Ayyappa swamy
Nammna brovaga raava
Sarana kōri vacchina
Bhakthula kashtalanni
Teerchaga raava
Sarana kōri vacchina
Bhakthula kashtalanni
Teerchaga raava
Navanādhula vandita
Tatvamu telisina
Swamy nannu brovaga raava
Navanādhula vandita
Tatvamu telisina
Swamy nannu brovaga raava
Hari Hara suthudu
Malaya giri vasudu
Ayyappa swamy
Nammna brovaga raava
Ayyappa swamy
Nammna brovaga raava