Telugu Lyrics
అరవింద నయనా శ్రీ వేంకటేశా
నారాయణా నీవే శ్రీ వేంకటేశా
వెంకట రమణా శ్రీ వేంకటేశా
జగన్నాధా నీవే శ్రీ వేంకటేశా
మధుసూదన నీవే శ్రీ వేంకటేశా
పద్మనాభా నీవే శ్రీ వేంకటేశా
భువన భాస్కరా శ్రీ వేంకటేశా
భక్త వత్సలా నీవే శ్రీ వేంకటేశా
శ్రీనివాసా నీవే శ్రీ వేంకటేశా
లక్ష్మీ పతేశా శ్రీ వేంకటేశా
వెంకట గిరీశా శ్రీ వేంకటేశా
హరి హరి నీవే శ్రీ వేంకటేశా
అరవింద నయనా శ్రీ వేంకటేశా
నారాయణా నీవే శ్రీ వేంకటేశా
వెంకట రమణా శ్రీ వేంకటేశా
అన్నదానా నీవే శ్రీ వేంకటేశా
అనాధ రక్షకా శ్రీ వేంకటేశా
కరుణా కర నీవే శ్రీ వేంకటేశా
శరణాగత త్రాణా శ్రీ వేంకటేశా
హరి హరి నీవే శ్రీ వేంకటేశా
అరవింద నయనా శ్రీ వేంకటేశా
నారాయణా నీవే శ్రీ వేంకటేశా
వెంకట రమణా శ్రీ వేంకటేశా
వెంకటగిరి వాసా శ్రీ వేంకటేశా
వరాల దాత శ్రీ వేంకటేశా
వెంకటేశ్వరా నీవే శ్రీ వేంకటేశా
సర్వ లోకేశా శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Aravinda Nayana Sri Venkatesa
Narayana Neeve Sri Venkatesa
Venkata Ramana Sri Venkatesa
Jagannadha Neeve Sri Venkatesa
Madhusudhana Neeve Sri Venkatesa
Padmanabha Neeve Sri Venkatesa
Bhuvaana Bhaaskara Sri Venkatesa
Bhakta Vatsala Neeve Sri Venkatesa
Srinivasa Neeve Sri Venkatesa
Lakshmi Pathesha Sri Venkatesa
Venkata Gireesha Sri Venkatesa
Hari Hari Neeve Sri Venkatesa
Aravinda Nayana Sri Venkatesa
Narayana Neeve Sri Venkatesa
Venkata Ramana Sri Venkatesa
Annadaana Neeve Sri Venkatesa
Anaadha Rakshaka Sri Venkatesa
Karuna Kara Neeve Sri Venkatesa
Sharanagatha Traana Sri Venkatesa
Hari Hari Neeve Sri Venkatesa
Aravinda Nayana Sri Venkatesa
Narayana Neeve Sri Venkatesa
Venkata Ramana Sri Venkatesa
Venkata Giri Vasa Sri Venkatesa
Varaala Daata Sri Venkatesa
Venkateshwara Neeve Sri Venkatesa
Sarva Lokesha Sri Venkatesa