Telugu Lyrics
హరి నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
హరి నామము నే పాడేను
హరి నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
శతకోటి తారకలు సాక్షిగా
శతకోటి దేవతలు సాక్షిగా
అరిదైన నామము నే పాడేను
అందరి ఆరాధ్యుని నామము నే పాడేను
హరి నామము నే పాడేను
హరి నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
నందగోపుని నామము నే పాడేను
నారాయణుని నామము నే పాడేను
వెంకటరమణుని నామము నే పాడేను
వేదనలన్నిటిని తొలగించే నామము నే పాడేను
హరి నామము నే పాడేను
హరి నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
బంగారు నామము నే పాడేను
English Lyrics / Transliteration
Hari naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu
Hari naamamu ne paadenu
Hari naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu
Shatakoti tarakalu saakshiga
Shatakoti devatalu saakshiga
Aridaina naamamu ne paadenu
Andari aaradhyuni naamamu ne paadenu
Hari naamamu ne paadenu
Hari naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu
Nandagopuni naamamu ne paadenu
Narayununi naamamu ne paadenu
Venkataramanuni naamamu ne paadenu
Vedanalannitini tolaginche naamamu ne paadenu
Hari naamamu ne paadenu
Hari naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu
Bangaru naamamu ne paadenu