Telugu Lyrics
హరిదాసులు హరిదాసులు
హరిదాసులు హరిదాసులు
హరిదాసులు హరిదాసులు
కలియుగమున కరుణామయుడు
కృష్ణుడు మరెవరు
శంఖ చ్క్ర గదా పద్మముల
ధరించినవాడే ఘనుడు
విష్ణు దేవుడే మన దేవుడు
వెంకట రమణుడు
హరిదాసులు హరిదాసులు
హరిదాసులు హరిదాసులు
కృష్ణ నామము పఠించండీ
రామ నామము పఠించండీ
గోవింద నామము పఠించండీ
మాధవ నామము పఠించండీ
హరినామము పఠించండీ
నారాయణ నామము పఠించండీ
విష్ణు సహస్రనామములు
భక్తితో పఠించండీ
హరి హరి అనండీ
హరి హరి అనండీ
అరిషడ్ వర్గముల త్యజించండీ
భాగవతము వినండీ
పురాణములు చదువండీ
హరి కథామృతము గ్రోలండీ
మోక్షమార్గము తెలుసుకొండీ
హరిదాసులు హరిదాసులు
హరిదాసులు హరిదాసులు
కలియుగమున కరుణామయుడు
కృష్ణుడు మరెవరు
శంఖ చ్క్ర గదా పద్మముల
ధరించినవాడే ఘనుడు
విష్ణు దేవుడే మన దేవుడు
వెంకట రమణుడు
హరిదాసులు హరిదాసులు
హరిదాసులు హరిదాసులు
English Lyrics / Transliteration
Haridasulu Haridasulu
Haridasulu Haridasulu
Haridasulu Haridasulu
Kaliyugamuna karunamayudu
Krishnudu marrevaru
Shankha Chakra Gadha Padmamula
Dharinchinavade ghanudu
Vishnu devude mana devudu
Venkata Ramanudu
Haridasulu Haridasulu
Haridasulu Haridasulu
Krishna namamu pathinchandi
Rama namamu pathinchandi
Govinda namamu pathinchandi
Madhava namamu pathinchandi
Hari namamu pathinchandi
Narayana namamu pathinchandi
Vishnu Sahasranamamulu
Bhaktitho pathinchandi
Hari Hari anandi
Hari Hari anandi
Arishadvargamula tyajinchandi
Bhagavathamu vinandi
Puranammulu chudavandi
Hari kathamruthamu grolandi
Moksha margamu telusukondi
Haridasulu Haridasulu
Haridasulu Haridasulu
Kaliyugamuna karunamayudu
Krishnudu marrevaru
Shankha Chakra Gadha Padmamula
Dharinchinavade ghanudu
Vishnu devude mana devudu
Venkata Ramanudu
Haridasulu Haridasulu
Haridasulu Haridasulu